Video Viral: పాపం పెళ్లి కూతురు.. పెళ్లిలో ఆనందంగా పానీపూరి తినాలనుకుంది. కానీ అంతలోనే..
పెళ్లీలో బంధువులు... స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక వివాహ వేడుకలో వధువరులు ఇద్దరూ చేసే అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి.
పెళ్లీలో బంధువులు… స్నేహితులతో ఎంతో సందడిగా ఉంటుంది. ఇక వివాహ వేడుకలో వధువరులు ఇద్దరూ చేసే అల్లరి పనులు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా… మరికొన్ని అయ్యో పాపం అనిపిస్తుంటాయి. ఇక మరికొన్ని వీడియోలను చూస్తే పెదాలపైకి చిన్నపాటి నవ్వు రావడం ఖాయం. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా నవ్వులు తెప్పిస్తుంది. అదేంటో తెలుసుకుందామా.
సాధారణంగా పెళ్లి వేడుకలలో వధువరులిద్దరూ ఎంతో సంతోషంగా కనిపిస్తుంటారు. ఆనందంగా కలిసి డ్యాన్స్ చేయడం.. ఒకరికోకరు సహాయం చేసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధువు ఎంతో ఆనందగా పెళ్లిలో పానీపూరి తినాకుంది. అయితే పానీపూరి తింటున్న సమయంలో ఆమెకు తన ముక్కుపుడక అడ్డు వచ్చింది. దీంతో చేసేదేమి లేక తన పక్కనే ఉన్న పెళ్లి కొడుకు సాయం తీసుకుని పానీపూరిని తినేసింది. ఇక వీరిద్దరి అన్యోన్యతను చూసి నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Samantha: పెద్దయ్యాక సమంత అవుతానంటున్న చిన్నారి.. వీడియో షేర్ చేసిన కీర్తి సురేష్..
Bigg Boss OTT: బిగ్బాస్ ఓటీటీ ప్రారంభం అప్పుడే .. ఫైనల్ కంటెస్టెంట్స్ ఎవరెవరంటే ?..
Rahul Ramakrishna: కమెడియన్ రాహుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం.. ఇకపై సినిమాలు చేయనంటూ..