Viral Video: అబ్బాయి 7 అడుగులు.. అమ్మాయి 5 అడుగులు.. పెళ్లిలో వరమాల వేళ పాట్లు చూడాలి..

ఇప్పటికే పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Viral Video: అబ్బాయి 7 అడుగులు.. అమ్మాయి 5 అడుగులు.. పెళ్లిలో వరమాల  వేళ పాట్లు చూడాలి..
Bride Struggled
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2022 | 9:36 PM

Viral Video:  సోషల్ మీడియాలో ప్రతి రోజు పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అనేకం వైరల్‌ అవుతుంటాయి. వాటిల్లో ఫన్నీ ఇన్సిడెంట్లే ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం చాలా మంది యువతీ యువకులు… వెరైటీగా పెళ్లి వేడుకలు జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెళ్లి చూపుల నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క వేడుక గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పెళ్లి వేడుకలకు సంబంధించిన అనేక వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పొడవాటి వరుడికి పూలదండ వేసేందుకు కాస్త ఎత్తు తక్కువగా ఉన్న వధువు తెగ కష్టపడింది. వీడియో చూస్తే మీరు కూడా ఎంజాయ్‌ చేస్తారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో వరుడు దాదాపు 7అడుగుల పొడవున్నాడు..పెళ్లి కొడుకుని సంప్రదాయం ప్రకారం ఊరేగింపుతో కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత వధువు కూడా వస్తుంది. ఇక పెళ్లి తంతు సాగుతోంది… జయమాల సమయం రానే వచ్చింది. అయితే వధువు కంటే వరుడు చాలా పొడవుగా ఉండటంతో.. వధువు అతనికి పూలమాల వేసేందుకు చాలా కష్టపడుతుంది. చేతిలో పూలదండ పట్టుకుని ఎగిరి ఎగిరి మరీ వరుడు మెడలో దండ వేసే ప్రయత్నం చేస్తుంది. ఎట్టకేలకు పెళ్లి కూతురు విజయం సాధించింది.. గట్టిగా ప్రయత్నించి..ఎట్టకేలకు వరుడి మెడలో దండ వేసింది..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ravi Kant (@ravikant87870)

ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి కళ్యాణ మండపంలోని అందరూ తెగ నవ్వుకున్నారు. ఆపై వధువు మేడలో వరుడు ఈజీగా దండ వేస్తాడు. జయమాల జరగ్గానే అందరూ చప్పట్లు కొడుతారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియోను ravikany87 పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పందిట్లో నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోకి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?