AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో ‘3’ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో గుర్తిస్తే మీరు ఖతర్నాక్‌లే.. ఈజీ మాస్టారూ!

ఒకరు మీమ్స్‌తో అలరిస్తుంటే.. మరొకరు ఫన్నీ వీడియోస్‌.. ఇంకొకరు ఫోటో పజిల్స్‌తో ఇంటర్నెట్‌లో రఫ్ఫాడిస్తున్నారు...

Viral Photo: ఈ ఫోటోలో '3' నెంబర్స్ ఎన్ని ఉన్నాయో గుర్తిస్తే మీరు ఖతర్నాక్‌లే.. ఈజీ మాస్టారూ!
Viral Photo
Ravi Kiran
|

Updated on: Aug 07, 2022 | 7:15 PM

Share

ఫన్, క్రియేటివిటీకి సోషల్ మీడియాలో కొదవ ఉండదు. కంటెంట్ క్రియేటర్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో నెటిజన్ల ముందుకు వస్తున్నారు. ఒకరు మీమ్స్‌తో అలరిస్తుంటే.. మరొకరు ఫన్నీ వీడియోస్‌.. ఇంకొకరు ఫోటో పజిల్స్‌తో ఇంటర్నెట్‌లో రఫ్ఫాడిస్తున్నారు. పైవన్నీ పక్కన పెట్టి.. ఫోటో పజిల్స్‌పై ఓసారి చర్చకు దిగితే.. ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వీటిల్లో దాగున్న రహస్యాలను కనుక్కోవడం అంత సులువు కాదు.. మీ కళ్ళను మోసం చేస్తుంటాయి. మెదడును తికమక పెడతాయి. అంతేకాదు కళ్లకు పదును పెడతాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఏం కనిపిస్తోంది.. ఠక్కున ‘9’ నెంబర్స్ అని చాలామంది అంటారు. అయితే వాటి మధ్య ‘3’ నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఎన్నో మీరు కనిపెట్టాలి. కష్టమైన పజిల్ కాదండోయ్.. చాలా ఈజీ.. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేశారు. మరి మీరూ ఫోటోను పైపైన చూడకుండా నిశితంగా పరిశీలించండి. ఆన్సర్ ఈజీగా కనిపెట్టేయగలరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా