AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో 9 కోతులను గుర్తిస్తే మీరే ఖిలాడీ.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.!

ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేస్తే మీ మెదడుకు చురుకుదనమే కాదు.. కంటి సామర్ధ్యం ఎంత ఉందో తెలుస్తది.

Viral Photo: ఈ ఫోటోలో 9 కోతులను గుర్తిస్తే మీరే ఖిలాడీ.. మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లే.!
Viral Photo
Ravi Kiran
|

Updated on: Aug 06, 2022 | 7:30 PM

Share

లైఫ్‌‌లో ఎప్పుడూ ఏదొక పజిల్ ఉండాలి. అప్పుడే మనం చేసే పనిలో ఉత్సాహం ఉంటుంది. సాధారణంగా ప్రతీ ఒక్కరూ పజిల్స్‌‌ను సాల్వ్ చేయడంలో ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇందులో భాగంగానే ఇంటర్నెట్‌లో ఫోటో పజిల్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. వీటిని సాల్వ్ చేస్తే మీ మెదడుకు చురుకుదనమే కాదు.. కంటి సామర్ధ్యం ఎంత ఉందో తెలుస్తది. ఇవి ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ కోవలో ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పైకి చూస్తే అది సింపుల్‌గానే కనిపిస్తది.. కానీ కష్టమైన పజిల్ గురూ.. మీ ఐ పవర్ రేంజ్ ఏంటో చెప్పేస్తది.. ఓసారి లుక్కేయండి..

వైరల్ అవుతున్న ఫోటోలో 9 కోతులు ఉన్నాయి. ఎంచక్కా కొండపై కూర్చుని మజా చేస్తున్నాయి. పర్వత రంగులో అవి కలిసిపోయినట్లుగా ఉన్నాయి. అందుకేనేమో వాటిని గుర్తించడం కష్టం. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో.. కనిపెట్టండి చూద్దాం.. లేట్ ఎందుకు ఓసారి ట్రై చేయండి. పైపైన ఫోటోను చూడకుండా నిశితంగా పరిశీలించి ఆ కోతులను గుర్తించండి. మీకు ఎంత వెతికినా దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూసేయండి..

Follow Us
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ