Optical Illusion: దాగుడుమూత.. దండాకోర్.. దొంగలా ఈ ఫోటోలో దాక్కున్న పులిని కనిపెట్టగలరా.?

ఈ రోజుల్లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. వీటిని ఎంతోమంది నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా..

Optical Illusion: దాగుడుమూత.. దండాకోర్.. దొంగలా ఈ ఫోటోలో దాక్కున్న పులిని కనిపెట్టగలరా.?
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 04, 2023 | 7:00 PM

ఈ రోజుల్లో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. వీటిని ఎంతోమంది నెటిజన్లు తగ్గేదేలే అన్నట్లుగా ఓ పట్టు పడుతుంటారు. ఇవన్నీ కూడా చూడటానికి సింపుల్‌గానే ఉన్నా.. కానీ సాల్వ్ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. ఎందరో ఈ పజిల్స్‌కు బాగా అడిక్ట్ అయ్యి.. వాటిని సాల్వ్ చేసేదాకా నిద్రపోరు. మీ బుర్రకు పని చెప్పే ఇలాంటి పజిల్స్.. బోరింగ్ టైంను కూడా అయిపోయేలా మీకు రిలాక్సేషన్ ఇస్తాయి. మరి లేట్ ఎందుకు ఓ పజిల్ సాల్వ్ చేసేద్దాం పదండి.. పైన పేర్కొన్న ఫోటోను చూశారు కదా.? అందులో ఓ కుక్కల గుంపు ఉంది. ఎస్.. కరెక్ట్.. కానీ ఆ కుక్కల గుంపులో ఓ వేటగాడు కూడా ఉన్నాడు. అదేనండీ పులి మాటు వేసుకుని కాపు కాస్తోంది. మరి ఆ పులి ఎక్కడుందో మీరు కనిపెట్టాలి.? ఓసారి ప్రయత్నించండి.. మీ కళ్లకు పరీక్ష పెట్టండి.. తీక్షణంగా ఫోటోను చూస్తే మీరు పులిని కనిపెట్టేయగలరు. పైపైన చూస్తే మాత్రం మీరు ఫెయిల్ అయినట్లే.. మరి ఓసారి ఫోటో పజిల్‌పై లుక్కేయండి. ఒకవేళ సమాధానం దొరక్కపోతే కింద ఫోటోను చూడండి.