AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: బుడ్డోడు రాక్.. మమ్మీ షాక్.. చిన్నపిల్లాడే అనుకుంటే పప్పులో కాలేసినట్టే..

చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని సార్లు విసుగు తెప్పించిన మరి కొన్ని సార్లు నవ్వులు పూయిస్తుంటాయి.. తెలిసి తెలియక వాళ్ళు చేసే పనులు మనల్ని చాలా సార్లు షాక్ కి గురిచేస్తుంటాయి.

viral video: బుడ్డోడు రాక్.. మమ్మీ షాక్.. చిన్నపిల్లాడే అనుకుంటే పప్పులో కాలేసినట్టే..
Funny Video
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2022 | 7:15 PM

Share

viral video: చిన్న పిల్లలు చేసే పనులు కొన్ని సార్లు విసుగు తెప్పించిన మరి కొన్ని సార్లు నవ్వులు పూయిస్తుంటాయి.. తెలిసి తెలియక వాళ్ళు చేసే పనులు మనల్ని చాలా సార్లు షాక్ కి గురిచేస్తుంటాయి. అలాంటిదే ఈ వీడియో కూడా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చుసిన నెటిజన్లు ఒకింత షాక్ కు గురైనా.. మరో వైపు బుడ్డోడు మామూలోడు కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓ పిల్లడు చేసిన పని ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తుంది. చిన్న పిల్లాడే కానీ మహా చిలిపి అంటూ నెటిజన్ల చేత అనిపించుకునేంతగా ఆ పిల్లడు ఎం చేశాడంటే..

ఈ వీడియోలో ఓ పిల్లాడిని తన తల్లి స్కూల్ దగ్గర విడిచి పెట్టింది. అమ్మకు టాటా అంటూ చేతులూపి.. మెల్లగా మెట్లెక్కి స్కూల్ లోకి వెళ్తున్న ఆ చిన్నారిని ముద్దు పెట్టావా అని ఆ అమ్మ ఆశగా అడిగింది. ఆ మాట విన్న ఆ చిన్నోడు అటుగా వెళ్తున్న మరో చిన్నారిని లాగి గట్టిగా ముద్దిచ్చేశాడు.. దాంతో షాక్ అయిన తల్లి.. నాకు రా ముద్దు పెట్టమన్నది అంటూ గట్టిగా నవ్వేసింది. అమ్మ నవ్వడంతో ఈ బుడతడు కూడా సిగ్గుపడ్డాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. చిన్నోడే అనుకుంటే చిలిపి పనులు చేస్తున్నాడుగా అంటూ.. కొందరు ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక పరిస్థితి ఏంటి అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: నమ్మండి నిజమే… ట్రైన్‌ను నెట్టిన ప్రయాణికులు.. ఎందుకంటే..?

Viral Video: భవనంపై నిలబడి వీడియో రికార్డ్ చేస్తుండగా.. రష్యా క్షిపణి దాడి

Viral Video: అట్లుంటది మనతోని.. పట్టపగలే పులికి చుక్కలు చూపించిన కోతి.. చూస్తే మైండ్ బ్లాంకే!

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం