Viral Video: కదిలే ట్రైన్ లో ఈ ప్రేమ జంట ఏం చేశారో చూస్తే .. దిమ్మ తిరగాల్సిందే..

ప్రేమ ఓ అందమైన అనుభూతి.. ప్రేమ కోసం యువత ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఒక్కసారి ఇష్టపడిన  అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం..

Viral Video: కదిలే ట్రైన్ లో ఈ ప్రేమ జంట ఏం చేశారో చూస్తే .. దిమ్మ తిరగాల్సిందే..
Viral
Follow us

|

Updated on: Aug 01, 2022 | 8:31 PM

Viral Video: ప్రేమ ఓ అందమైన అనుభూతి.. ప్రేమ కోసం యువత ఎంతగానో తాపత్రయపడుతూ ఉంటారు. ఒక్కసారి ఇష్టపడిన  అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం.. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ.. ఎదో ఒకటి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాలవుతోంది. ఈ వీడియోలో ఓ ప్రేమ జంట చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఈ ప్రేమికులు ఏంచేశారంటే..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రేమ జంట ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. కంపార్ట్‌మెంట్‌లో ముందు సీటు , వెనుక సీటులో కూర్చొని ఉన్నారు ఇద్దరు. కొద్దిసేపటి తర్వాత ఆ యువతి ఎవరూ చూడకుండా యువకుడికి ప్రేమలేఖ ఇచ్చింది. కాసేపటికే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ అమ్మాయి ఎవ్వరూ చూడకుండా దొంగచాటుగా ప్రియుడికి లేఖను ఇవ్వడం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. దాంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఆ ప్రేమికుడిని సాధించావ్ అంటూ తెగ పొంగిండేస్తున్నారు.  ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సఖ్‌ట్‌లాగ్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది షేర్ చేశారు.ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SAKHT LOGG ? (@sakhtlogg)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు