Watch: తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..

అది చూసిన పులి వెంటనే అతని దగ్గరికి వచ్చి తనను లేపే ప్రయత్నం చేస్తుంది. పులి నోటితో అతని నోటిని తడుముతోంది. బాలుడి చేతిని పులి నోట్లో పెట్టుకుని పల్స్‌ చూస్తున్నట్టుగా ప్రవర్తించింది. బాలుడు ఏదో జరిగిపోయిందని కంగారుపడుతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా..? సాయం చేస్తారా..? అన్నట్టుగా చుట్టూ చూస్తోంది. అంతలో ఎవరికో చెప్పాలన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తింది.

Watch: తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌ అవుతారు..
Pet White Tiger
Follow us

|

Updated on: Aug 10, 2024 | 9:00 PM

పెంపుడు జంతువులు తమ యజమానులతో చేసే వింత పనులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో అనేకం వైరల్‌ అవుతుంటాయి. అలాగే కొన్ని వైరల్‌ వీడియోలలో మీరు సింహాలు, పులును కూడా చూస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా సింహం లేదా పులి పెంపుడు జంతువుగా ప్రవర్తించడం చూశారా? వైరల్ వీడియోలో, ఒక బాలుడు పులి ముందు చనిపోయినట్లు నటిస్తూ, అది ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు…ఈ క్రమంలోనే అతడు దాని ముందు ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయారు. ఆ తరువాత జరిగిన సీన్‌ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక బాలుడు తెల్లపులి దగ్గరకు వచ్చి గుండెల్లో నొప్పితో బాధపడుతున్నట్టుగా నటించి కిందపడిపోయాడు. అది చూసిన పులి వెంటనే అతని దగ్గరికి వచ్చి తనను లేపే ప్రయత్నం చేస్తుంది. పులి నోటితో అతని నోటిని తడుముతోంది. బాలుడి చేతిని పులి నోట్లో పెట్టుకుని పల్స్‌ చూస్తున్నట్టుగా ప్రవర్తించింది. బాలుడు ఏదో జరిగిపోయిందని కంగారుపడుతుంది. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా..? సాయం చేస్తారా..? అన్నట్టుగా చుట్టూ చూస్తోంది. అంతలో ఎవరికో చెప్పాలన్నట్టుగా ఎక్కడికో పరిగెత్తింది.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టాగ్రామ్‌లోని అల్షాదహ్మద్ ఖాతా నుండి వీడియో షేర్ చేయబడింది. ఈ పులి బాలుడి పెంపుడు జంతువుగా తెలిసింది. వీరిద్దరికీ సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే ఈ ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయబడ్డాయి. నెటిజన్లు కూడా అతని వీడియోలను లైక్‌ చేశారు. కానీ, ఈ వీడియోకి మాత్రం ఇప్పటికే 1 కోటి 23 లక్షల వ్యూస్ వచ్చాయి.

View this post on Instagram

A post shared by Alshad Ahmad (@alshadahmad)

ఈ వీడియో ఇండోనేషియాకు చెందిన అల్షాద్ అహ్మద్. అతను ఈ పులితో మాత్రమే కాకుండా ఇతర పులులు, అనేక ఇతర జంతువులతో కూడా చాలా వీడియోలు చేశాడు. చాలా మంది ఇది చాలా అందంగా ఉందంటూ కామెంట్‌ చేశారు. మరి కొంతమందికి చాలా భయంగా అనిపించిందట. కొంతమంది మాత్రం పులిలో దాగివున్న మానవత్వాన్ని చూసి మురిసిపోతున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత..
తెల్లపులి ముందు గుండెపోటుతో కుప్పకూలిన బాలుడు..! ఆ తర్వాత..
వయనాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించిన అలనాటి హీరోయిన్లు..
వయనాడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించిన అలనాటి హీరోయిన్లు..
ఎంతమందికి హిట్‌ ఇవ్వాలి? డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆశలన్నీ చెర్రీపై
ఎంతమందికి హిట్‌ ఇవ్వాలి? డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆశలన్నీ చెర్రీపై
కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్.. ఆర్థిక రంగ నిపుణుడికి కీలక బాధ్యత
కేబినెట్ సెక్రటరీగా సోమనాథన్.. ఆర్థిక రంగ నిపుణుడికి కీలక బాధ్యత
నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. ఎంఐ కంపెనీ సన్నాహాలు
నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్.. ఎంఐ కంపెనీ సన్నాహాలు
సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్‌ని చూశారా? దీంతో ఒక సినిమా తీయచ్చు..
ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్‌ని చూశారా? దీంతో ఒక సినిమా తీయచ్చు..
గంటలతరబడి యూట్యూబ్‌ చూస్తున్నారా.? ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..
గంటలతరబడి యూట్యూబ్‌ చూస్తున్నారా.? ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..
13 ఏళ్లకే రజినీకాంత్ తల్లిగా కనిపించిన హీరోయిన్.. ఎవరంటే..
13 ఏళ్లకే రజినీకాంత్ తల్లిగా కనిపించిన హీరోయిన్.. ఎవరంటే..
దేశంలోని పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం...
దేశంలోని పలు రాష్ట్రాల్లో వరద బీభత్సం...
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా? ఇది మీ కోసమే
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
పెరుగు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తీసుకోండి.. ఫలితం మీరే చూడండి
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
73 లక్షల మొబైల్ క‌నెక్షన్ల ర‌ద్దు.! రీవెరిఫికేష‌న‌ల్‌లో విఫ‌లంతో
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
హిజాబ్ ధరించనందుకు అరెస్టు.. ఆ వెంటనే మిస్సింగ్‌ కూడా.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
సొంత నానమ్మ ఇంటినే కూల్చేసిన కిమ్‌.! సవతి సోదరుడిపై విషప్రయోగం.!
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
బంగ్లాదేశ్‌ సంక్షోభం.. భారత్ పై ఎఫెక్ట్ ఎంత.? వీడియో..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
రూటు మార్చిన స్మగ్లర్లు.! సముద్ర మార్గంలో సినిమా తరహాలో ఛేజింగ్..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
సోదరితో కలిసి షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా.! తీవ్ర షాక్‌లో బృందం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..
వారికి తాము చనిపోతామని ముందే తెలిసిపోయిందా.? విషాద ప్రయాణం..