Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్.. కట్ చేస్తే ఊహించని సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

ట్రెక్కింగ్.. లాంగ్ రైడ్స్.. బైక్ రైడ్స్ ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉంటారు. బైక్స్ పై లాంగ్ జర్ని చేయడం.. కొండల్లో

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్.. కట్ చేస్తే ఊహించని సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 17, 2022 | 10:11 AM

ట్రెక్కింగ్.. లాంగ్ రైడ్స్.. బైక్ రైడ్స్ ఇష్టపడేవాళ్లు చాలా మందే ఉంటారు. బైక్స్ పై లాంగ్ జర్ని చేయడం.. కొండల్లో సాహసోపేత మార్గాల్లోకి వెళ్ళడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యంగా అనిపించగా.. మరికొన్ని మాత్రం షాకింగ్‏గా అనిపిస్తాయి. ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. మంచుకొండల్లో సాహసోపేత మార్గంలో బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఉహించని సంఘటన జరిగింది. అదెంటో తెలుసుకుందామా.

అసలు విషయానికి వస్తే.. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు మంచు కొండల్లో బైక్ రైడ్ చేస్తున్నారు. వారి వెనకే కారులో వెళ్తున్న వ్యక్తి వారి రైడ్‏ను వీడియో తీస్తున్నాడు.. అయితే ఎంతో జాగ్రత్తగా బైక్స్ పై వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా అందులో ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి పక్కన పడిపోయాడు. దీంతో అతని వెనకే వెళ్తున్న మరో బైక్ రైడర్ కూడా పడిపోయాడు. వీళ్లు వెళ్తున్న దారి పక్కనే పెద్ద లోయ ఉంది.. కాస్త అదుపు తప్పి ఉంటే.. పూర్తిగా లోయలో పడి ప్రాణాలు పోయి ఉండేవి.. ఈ ఘటన మొత్తం వెనకే కార్లో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: The Kashmir Files: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాకు పన్ను మినహాయించండి.. కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి..

Sukumar: డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్న యంగ్ హీరో.. ఏకంగా వరిచేనులో అలా.. సుకుమార్ ఎమోషనల్..

Dulquer Salman: స్టార్ హీరోకు షాకిచ్చిన థియేటర్ ఓనర్స్.. అతని సినిమాలపై నిషేదం.. ఎందుకంటే..

Ashoka Vanamlo Arjuna Kalyanam: “అశోకవనంలో అర్జున కళ్యాణం” రిలీజ్ అయ్యేది అప్పుడే.. అఫీషియల్‏గా ప్రకటించిన మేకర్స్..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..