AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రైలు పైకి ఎక్కేందుకు ట్రై చేసిన మహిళ.. కట్ చేస్తే.. పోలీస్ ఎంట్రీతో మారిన సీన్..

కానీ ఓ మహిళ ఏమాత్రం భయపడకుండా రైలు పైకి ఎక్కుతున్న వీడియోను ఎప్పుడైనా చూశారా ? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Viral Video: రైలు పైకి ఎక్కేందుకు ట్రై చేసిన మహిళ.. కట్ చేస్తే.. పోలీస్ ఎంట్రీతో మారిన సీన్..
Viral
Rajitha Chanti
|

Updated on: Aug 23, 2022 | 12:03 PM

Share

రైళ్లలో కొందరు వ్యక్తులు చేసే పనులు ఇతరులకు ఇబ్బందిని కలిగిస్తాయి. అలాగే మరికొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు వస్తుంటాయి. ఇటీవల రైల్వే స్టేషన్లలో..రైళ్లలో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ రైలు డోర్‏కు వేలాడడం.. రైలు పట్టాలు దాడటం.. సెల్ఫీలు దిగడం.. రైలు పైకి ఎక్కడం చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ మీరు చూసింటారు. కానీ ఓ మహిళ ఏమాత్రం భయపడకుండా రైలు పైకి ఎక్కుతున్న వీడియోను ఎప్పుడైనా చూశారా ? ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియోలో రైలు పై చాలా మంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు. రైలు పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయింది. అయితే రైలు లోపలికి కాకుండా పైకి ఎక్కేందుకు ఓ మహిళ తెగ ప్రయత్నించింది. అందుకోసం ఆమె కిటికి గుండా ఎక్కేందుకు ప్రయత్నిస్తోంది. పైనుంచి మరో వ్యక్తి ఆమెను పైకీ లాగేందుకు ప్రయత్నిస్తూ విఫలమయ్యారు. ఆ తర్వాత సదరు మహిళ మరో కిటికి నుంచి పైకి ఎక్కేందుకు ట్రై చేసింది. ఇక అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెను వారించారు. దీంతో ఆమె రైలు నుంచి కిందికి దిగి పక్కకు వెళ్లిపోయింది. సదరు మహిళ బంగ్లాదేశ్‏కు చెందిన స్త్రీగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు