Viral Video: మంచు కురిసే వేళలో.. తెగ ఎంజాయ్‌ చేసిన పిల్ల ఎలుగుబంటి.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వీడియో

Baby Bear Viral Video: సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని నవ్వుకునేలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఇంటర్నెట్

Viral Video: మంచు కురిసే వేళలో.. తెగ ఎంజాయ్‌ చేసిన పిల్ల ఎలుగుబంటి.. ఫిదా అవుతున్న నెటిజన్స్‌.. వీడియో
Bear
Follow us

|

Updated on: Oct 05, 2021 | 1:02 PM

Baby Bear Viral Video: సోషల్‌ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియో తెగ వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని నవ్వుకునేలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇలాంటి ఇంటర్నెట్ ప్రపంచంలో.. ఇటీవల కొన్ని జంతువుల ఫన్నీ వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. అలాంటి వీడియోల్లో ఎలుగుబంటికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మంచు కురుస్తున్న సమయంలో ఓ బుజ్జి ఎలుగుబంటి డ్యాన్స్‌ చేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. నిర్మానుష్య ప్రాంతంలో మంచు కురుస్తున్న సమయంలో ఓ పెద్ద ఎలుగుబంటి వెంట నడుస్తున్న పిల్ల ఎలుగుబంటి ఒక్కసారిగా ఆగి.. మంచు బిందువులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కెయండి..

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో.. ఎలుగుబంటి దాని పిల్ల నిర్మానుష్యంగా ఉన్న ఓ భవన పార్కింగ్ స్థలం గుండా వెళుతున్నాయి. ఈ క్రమంలో మంచు బాగా కురుస్తోంది. తల్లి వెంట నడుస్తున్న పిల్ల ఎలుగుబంటి ఒక్కసారిగా ఆగి.. హిమపాతాన్ని ఆస్వాదిస్తుంది. తన రెండు కాళ్లను పైకి మంచు బిందువులను పట్టుకునేలా స్టేప్పులేస్తుంది. ఈ ఫన్నీ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎలుగుబంటి పిల్ల ప్రకృతి ఎంజాయ్‌ చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. హిమపాతాన్ని ఎవరూ ఆస్వాదించలేనంతగా.. విహరిస్తుందని.. మంచిగా స్టేప్పులేస్తుందంంటూ కామెంట్లు చేస్తున్నారు. వీడియో..

ఇదంతా అక్కడున్న సీసీ కెమెరా రికార్డయింది. దీంతో ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఎలుగుబంటి స్నోఫ్లేక్‌లతో ఆడుకుంటూ.. వాటిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోందంటూ ఈ వీడియోను షేర్ చేశాడు. ఇది షేర్‌ చేసిన కొంతసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది.

Also Read:

Viral Video: కారు వేగంగా వెళ్తుండగా బానట్‌పై పడిన పాము.. బిత్తర పోయిన డ్రైవర్.. ఏం చేశాడంటే..

Viral Video: వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
Moodami 2024: మూఢాల్లోనూ యోగాల వర్షం! ఆ రాశుల వారికి శుభ ఫలితాలు.
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
దళపతి విజయ్ చేతులు, తలపై గాయాలు.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!