Viral Video: వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Viral Video: ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. అద్భుతమైన, సరదా వీడియోలు ఎన్నో నెట్టింట సందడి చేస్తున్నాయి. జంతువుల...

Viral Video: వామ్మో.! గాల్లో ఎగురుతోన్న పక్షిని వేటాడిన చేప.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Fish Hunting
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 05, 2021 | 12:32 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది. అద్భుతమైన, సరదా వీడియోలు ఎన్నో నెట్టింట సందడి చేస్తున్నాయి. జంతువుల ప్రపంచం భిన్నమైనది. అక్కడి నియమాలు కూడా మానవ ప్రపంచానికి భిన్నంగా ఉంటాయి. సింహం దగ్గర నుంచి చేప వరకు ప్రతీ జంతువు తమను తాము రక్షించుకోవాలి. అలాగే కడుపు నింపుకునేందుకు వేటను కొనసాగిస్తూనే ఉండాలి. మీరు సింహం, చిరుత, పులి, మొసలి.. ఇలా క్రూర జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు చూసే ఉంటారు. అయితే మీరెప్పుడైనా చేప వేటాడటం చూశారా.? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు.

ఈ వీడియోలో రెండు పక్షులు హాయిగా గాల్లో విహరిస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఏంటి పక్షలు అన్నాక గాల్లో ఎగరవా.? అదేమైనా వింతా.? అని అనుకుంటున్నారా.! అయితే అక్కడే పొరపాటు పడ్డారు. సరిగ్గా అప్పుడే ఓ చేప అమాంతం ఎగిరి తన నోటితో పక్షిని పట్టుకుని వేటాడుతుంది. ఈ సీన్‌ను అస్సలు మీరు ఊహించి ఉండరు. అవును.! చేప వేటాడింది.. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి లుక్కేయండి..

Also Read:

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ