AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: హార్ట్ ఎటాక్‌ వచ్చే సమయంలో ఇంత నరకంగా ఉంటుందా.? షాక్‌కి గురిచేస్తున్న లైవ్‌ వీడియో..

గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయస్కులు కూడా హార్ట్‌ ఎటాక్‌తో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఉషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు పెరగడంతో గుండె పోటుతో..

Video: హార్ట్ ఎటాక్‌ వచ్చే సమయంలో ఇంత నరకంగా ఉంటుందా.? షాక్‌కి గురిచేస్తున్న లైవ్‌ వీడియో..
Narender Vaitla
|

Updated on: Jan 06, 2023 | 4:16 PM

Share

గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయస్కులు కూడా హార్ట్‌ ఎటాక్‌తో మరణిస్తున్నారు. అప్పటి వరకు ఉషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు పెరగడంతో గుండె పోటుతో మరణిస్తున్న వారి వీడియోలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో అందుబాటులోకి రావడంతో ఈ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తున్న సమయంలో కొందరు, స్టేజ్‌పై డ్యాన్స్‌ చేస్తున్న సమయంలో మరికొందరు ఇలా.. గుండె పోటుతో లైవ్‌లో ప్రాణాలు వదిలిన సంఘటనల తాలుకూ వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంజయ్‌ అనే యువకుడికి చాతిలో ఏదో ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఫరీదాబాద్‌లోని ఓ మెడికల్‌ దుకాణానికి చేరుకున్నాడు. అప్పటికే సదరు వ్యక్తి పూర్తిగా నిరసంగా ఉన్నాడు. చాతిలో విపరీతమైన నొప్పి కారణంగా చేతితో చాతిని రుద్దుకున్నాడు. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో అక్కడే టేబుల్‌పై చేతులు వాల్చి ఏదో ఇవ్వని షాప్‌ కీపర్‌ని అడిగాడు.

ఇవి కూడా చదవండి

దీంతో సదరు షాప్‌ కీపర్‌ అతను అడిగిన విధంగానే ఓఆర్‌ఎస్‌లాంటి డ్రింక్‌ను ఇచ్చాడు. అయితే అప్పటికే విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సదరు వ్యక్తి ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయాడు. తీరా అతన్ని ఆసుపత్రికి తరలించగా గుండె పోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. గుండె పోటు వచ్చే ముందు ఇంతక నరకంగా ఉంటుందా.? అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
అదే జరిగిగే ప్రభాస్ ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
చంద్రవంక పక్కనే శుక్రుడు.. నేటి సాయంత్రం ఆకాశంలో కనిపించనున్న..
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్