Video Viral: షాపింగ్‌మాల్‌లో ఆవు.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది.. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. క్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి...

Video Viral: షాపింగ్‌మాల్‌లో ఆవు.. భయంతో పరుగులు తీసిన సిబ్బంది.. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
Cow Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 05, 2023 | 10:15 AM

సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. క్షణం కూడా వదిలి ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా క్షణాల్లో నెట్టింట ప్రత్యక్షమవుతుంది. ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు జంతువులు, పక్షులు ప్రకృతిలో జరిగే ప్రతి అంశం నెటిజన్లకు దగ్గరగా చూపిస్తోంది. తాజాగా ఓ ఆవుకు సంబంధించిన వీడియో నెటిజన్లను కట్టిపడేస్తుంది. అవును.. ఓ ఆవు సంక్రాంతి వస్తుంది కదా కొత్త బట్టలు కొనుక్కుందాం అనుకున్నట్టుంది. నేరుగా ఓ షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది. అక్కడ ఉన్న అన్ని మోడల్స్‌ను చూసింది. ట్రైల్‌ వేద్దామంటే ఆ షాపింగ్‌ మాల్‌ వాళ్లు ట్రయల్‌ రూమ్‌ని చిన్నగా ఏర్పాటు చేశారు. దాంతో ఇక లాభం లేదనుకుని వేరే షాపుకి వెళ్దాంలే అని అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

ఈ సరదా ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఆవు షాపింగ్‌మాల్‌లో తిరుగుతున్నప్పుడు అందులో ఉన్న స్టాఫ్‌, కస్టమర్స్‌ భయంతో పరుగులు తీశారు. కొందరు ఈ సీన్‌ మొత్తాన్ని రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గామారింది. వీడియో చూసిన నెటిజన్లు షాపు యజమాని ఆవును డబ్బులు అడిగి ఉంటాడు.. సరే డ్రా చేసుకొస్తానుండు అని వెళ్లింది.. అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!