AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎండకు తట్టుకోలేక ఈ పాండా చేసిన పనికి ఫిదా అవుతున్న నెటీజన్లు, వీడియో వైరల్

ఈ మధ్య మనుషులే కాదు. జంతువులు కూడా ఏదైనా కొత్తగా చేస్తే అవి కూడా ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ పాండా చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఉపశమనం కోసం కాలువలు, చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్ కి వెళ్తున్నారు.

Watch Video: ఎండకు తట్టుకోలేక ఈ పాండా చేసిన పనికి ఫిదా అవుతున్న నెటీజన్లు, వీడియో వైరల్
Panda
Aravind B
|

Updated on: Apr 24, 2023 | 2:00 PM

Share

ఈ మధ్య మనుషులే కాదు. జంతువులు కూడా ఏదైనా కొత్తగా చేస్తే అవి కూడా ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ పాండా చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. చాలామంది ఉపశమనం కోసం కాలువలు, చెరువులు, స్విమ్మింగ్ ఫూల్స్ కి వెళ్తున్నారు. అలాగే ఇళ్లల్లోని తల్లిదండ్రులు కూడా చిన్నపిల్లల కోసమ ఓ బకెట్‌లో నీళ్లు పోసి అందులో వాళ్లని కూర్చోబెడుతుంటారు. దీనివల్ల వారికి ఉక్కపోత నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. అయితే అచ్చం అలాగే ఓ పాండా చేసింది. ఒక చిన్న నీటికొలనులో చిన్నపిల్లలు కూర్చునట్టు కూర్చుంది. ఆ నీళ్లను చెత్తో తీసుకుంటూ శరీరానికి తడుపుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పాండాలు అసలే ముద్దుగా ఉంటాయి. అల్లరి చేస్తుంటే చూడకుండా ఉండగలమా అంటూ ఒకరు కామెంట్ చేశారు. అది చాలా అందంగా ఉందని దాన్ని చూస్తే ఏదో ప్రశాంతత కలుగుతోందని మరొకరు కామెంట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
ఏకంగా ఎమ్మల్యేపైనే క్షుద్రపూజలు.. 2 నెలలుగా అనారోగ్యంతో
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు
వైభవంగా దుర్గమ్మకు వార్షికోత్సవం.. వెల్లువలా ‘సారే’ ఊరేగింపు