Viral News: పోలీసుల నుండి తప్పించుకోవటానికి భలే ట్రిక్‌ ప్లే చేశాడు.. ఇలా కూడా తప్పించుకోవచ్చన్న మాట…!

ఇంకొక‌ళ్లు, అది పెద్ద విషయం కాదని, పోలీసుల నుండి తెలివిగా, ఎలాగోలా తప్పించుకునేవారు. అయితే, సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్న ఈ వీడియో రెండో కోవకు చెందిన వ్యక్తిని చూపిస్తుంది.

Viral News: పోలీసుల నుండి తప్పించుకోవటానికి భలే ట్రిక్‌ ప్లే చేశాడు.. ఇలా కూడా తప్పించుకోవచ్చన్న మాట...!
Genius Trick
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 23, 2022 | 11:17 AM

Viral News: ప్రపంచంలో రెండు రకాల మనుషులుంటారు.. ఒకరు చట్టాన్నిగౌరవిస్తూ, రూల్స్‌ తూ.చ తప్పక పాటించేవారు. రెండో రకం రూల్స్‌ అతిక్రమిస్తూ.. చట్టాలను ఏ మాత్రం లేక్క చేయకుండా నిర్లక్ష్యంగా, నిర్భయంగా ప్రవర్తించేవారు. ఇలాంటి వారిలో ఒకరిని పోలీసులు ఆపితే లేదంటే ప‌ట్టుకోడానికి ఛేజ్ చేస్తే భయాందోళనతో కంగారుగా త‌ప్పించుకోబోయి దొరికిపోయేవారు. ఇంకొక‌ళ్లు, అది పెద్ద విషయం కాదని, పోలీసుల నుండి తెలివిగా, ఎలాగోలా తప్పించుకునేవారు. అయితే, సోషల్ మీడియాలో క్రేజీగా వైరల్ అవుతున్న ఈ వీడియో రెండో కోవకు చెందిన వ్యక్తిని చూపిస్తుంది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘sbcreation.b’ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 25 మిలియన్లకు పైగా వ్యూస్, 2.8 మిలియన్ లైక్‌లను సంపాదించింది. ఇంతకీ ఇక్కడ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఏముందంటే…

వైరల్ అవుతున్న వీడియోలో, పోలీసులు స్కూటర్ నడుపుతున్న ఓ వ్యక్తిని వెంబడిస్తున్నారు. అతను స్కూటర్‌ని ఎడమవైపుకు తీసుకెళ్తే, పోలీసులు కూడా ఎడమవైపు అతనిని అనుసరించారు. కానీ, ఆ వ్యక్తి ఒక కారు దగ్గరికి వెళ్లగానే.. తన స్కూటర్‌ని కారు చుట్టూ తిప్పుకుని, తాను వచ్చిన దారికి తిరిగి వెళ్తాడు.

ఇవి కూడా చదవండి

ఇక‌, పోలీసు వ్యాన్‌ను నడుపుతున్న అధికారులకు ఏం జ‌రిగిందో అర్థ‌మ‌య్యేలోపు అత‌డు మాయ‌మ‌వుతాడు. “పర్ఫెక్ట్ యు టర్న్,” అంటూ నెటిజ‌నులు స్మైలీ ఎమోజీలతో ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?