Viral Video: బోరు బావి నుంచి ఉప్పొంగిన జల సిరి.. ఈ రైతన్న ఆనందం చూశారా..?

అందరికీ అన్నం పెట్టే వృత్తి.. కల్మషం లేని మనస్తత్వం... వారి ఆనందాలు చిన్నవి.. బాధలు పెద్దవి.. నిత్యం పంటను కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు. వాన ఎక్కువైనా టెన్షనే.. తక్కువైనా టెన్షనే. ఇక చాలామంది రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. పొలంలో వేసిన బోరులో నీరు పడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు...

Viral Video: బోరు బావి నుంచి ఉప్పొంగిన జల సిరి.. ఈ రైతన్న ఆనందం చూశారా..?
Happy Farmer
Follow us

|

Updated on: Apr 01, 2024 | 5:40 PM

వేసవి నేపథ్యంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఈ మండు వేసవిలో తాగునీటి సమస్య ఒకవైపు ఉండగా, వ్యవసాయ పనులకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు నీటి సమస్య పరిష్కారానికి బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా ఇప్పుడు అడుగంటాయి. మోటారు వేసినా నీరు రావడం లేదు. దీంతో గంగమ్మకు మొక్కి కొత్త బోర్లు వేయిస్తున్నారు. అయితే ఎన్ని అడుగులు లోనికి వెళ్లినా నీటి జాడ చిక్కడం లేదు. కొత్త బోర్‌వెల్‌ వేసినా ఒక్క చుక్క నీరు కూడా పడటం లేదు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో రైతు పొలంలో వేయించిన బోరు బావిలో నీరు ఉబికి వచ్చింది.  ఆ గంగను చూసి సదరు రైతు ఉప్పొంగిపోయి తోటి రైతును కౌగిలించుకున్న వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవతుంది.

వైరల్ వీడియోలో, ఒక రైతు వ్యవసాయానికి నీటి కొరత కారణంగా బోర్ వేయించే ప్రయత్నం చేశాడు. అందరికీ అన్నం పెట్టే రైతు కోరితే గంగమ్మ వినకుండా ఉంటుందా చెప్పండి. కొన్ని అడుగులు వేయగానే బోరు గుండా నీటి ధార ఎగజిమ్మింది.  ఫౌంటెన్ లాగా నీరు బయటకు తన్నుకు వచ్చింది. ఇది చూసిన రైతు ఆనందంగా డ్యాన్స్ చేశాడు. ఇది ఓల్డ్  వీడియో అయినప్పటికీ నీటి కొరత నేపథ్యంలో ప్రజంట్ మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. శ్రీనివాస బోర్‌వెల్స్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు.  “ఈ సంతోషం ఎన్ని కోట్లు పెట్టిన రాదు” అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. “ఆ ఆనందం ఆయన కడుపు నింపుకోవడానికి కాదండి ఒక పదిమందికి కడుపునిండా అన్నం పెట్టడానికి” అని మరొకరు పేర్కొన్నారు. ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?

కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..సీబీఐ కేసులో తీర్పు రిజర్వ్

పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..

తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?

చెలరేగిన సందీప్.. రాణించిన తిలక్ .. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఆ కంపెనీలో 5 లక్షల ఉద్యోగాలు!

అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన

ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!

పౌర్ణమి వెన్నెల్లో సీతమ్మను పెళ్లి చేసుకున్న రామయ్య..

అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
ఇప్పటి వరకూ రామ్‌లల్లాను ఎంతమంది దర్శించుకున్నారో తెలుసా.?
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
పెళ్లిలో పురోహితుడికి అవమానం.! పాపం ఇలా కూడా చేస్తారా.? అయ్యో..
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
తెలంగాణ అమర్ నాథ్ యాత్ర ప్రారంభం.! ఎప్పటి వరకంటే.?
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
అర్ధరాత్రి పిడుగుల బీభత్సం! పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్‌.. ఇకపై ఆ అఫిడవిట్‌ తప్పనిసరి.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోండిలా.!
గిరిజనులకు తప్పని డోలి కష్టాలు. గర్భిణీని రెండు కిలోమీటర్లు

గాయాలతో ఏనుగుపిల్ల మృతి.. తల్లడిల్లిన తల్లి ఏనుగు ఏంచేసిందంటే.!

మీ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించే సంస్థలేవో ఇలా తెలుసుకోండి

పొలిటికల్‌గా చిరు మేనియా పనిచేస్తుందా? ఏపీలో గరం గరం..