AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందరి ముందు హీరో అవుదామనుకున్నాడు.. బొక్కబోర్లా పడ్డాడు. వైరల్‌ వీడియో..

Viral Video: కొందరు అందరి ముందు హీరోలుగా మారాలని ఫీలవుతుంటారు. అందరి దృష్టి తమపై పడాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో...

Viral Video: అందరి ముందు హీరో అవుదామనుకున్నాడు.. బొక్కబోర్లా పడ్డాడు. వైరల్‌ వీడియో..
Viral Video
Narender Vaitla
|

Updated on: Feb 03, 2022 | 3:32 PM

Share

Viral Video: కొందరు అందరి ముందు హీరోలుగా మారాలని ఫీలవుతుంటారు. అందరి దృష్టి తమపై పడాలని ఆశిస్తుంటారు. ఇందుకోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ విన్యాసాలు సంతోషాన్ని పంచి అందరినీ ఆకట్టుకునేలా చేసినా, మరికొన్ని సందర్భాల్లో మాత్రం తలకిందులవుతుంది. అందరి ముందుగా హీరోగా అవ్వాలనుకుంటే జీరోగా మారే అవకాశాలు ఉంటాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో ఇదే విషయాన్ని చెబుతోంది.

వివరాల్లోకి వెళితే ఓ యువకుడు రేస్‌ బైక్‌ వేసుకొని చిన్న గల్లీలోకి వచ్చాడు. ఆ సమయంలో రోడ్డంతా వాహనాలతో నిండిపోయింది. దీంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శించాలనుకున్న సదరు కుర్రాడు బైక్‌ను ఒక్కసారిగా రేస్‌చేసి ముందు టైర్‌ను గాల్లోకి లేపాడు. అక్కడున్న వారంతా తనని చూసి ఆశ్చర్యపోవాలనుకున్నాడా కుర్రాడు. అయితే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్లు బైక్‌ అదుపు తప్పి ముందున్న కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బైక్‌తో సహా కింద పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్‌, జర్కిన్‌ ధరించడంతో గాయాల నుంచి తప్పించుకున్నట్లు కనిపిస్తోంది. దీనంతటినీ వెనకాల బైక్‌పై వస్తోన్న ఓ వ్యక్తి మొబైల్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

View this post on Instagram

A post shared by TYRESE (@tyrese)

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్‌గా మారింది. ఒక్కరోజులో ఏకంగా 18 లక్షలకుపైగా మంది నెటిజన్లు వీక్షించారు. ఇక ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అంతచిన్న దారిలో అంత వేగం ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తుంటే.. హీరో అవుదామనుకున్నాడు, జీరో అయ్యాడు అంటూ మరికొందరు ఆ బైక్‌ వీరుడికి చురకలు అంటిస్తున్నారు.

Also Read: Bhanu Shree: అల్ట్రా స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న భాను శ్రీ లేటెస్ట్ ఫోటోస్

Women IPL: మహిళల ఐపీఎల్‌‌పై గంగూలీ కీలక ప్రకటన.. ఎప్పుడు, ఎలా నిర్వహించనున్నారంటే?

Priyamani: యూట్యూబ్ చూడను.. కామెంట్స్ పట్టించుకోను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ప్రియమణి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..