Viral: 3 గంటల్లో ఏకంగా రూ. 4 లక్షల సంపాదన.. ఎలాగో తెలిస్తే బిత్తరపోతారు

కొందరికి రాత్రింబవళ్లు కష్టపడితేనే గానీ.. నెలకు రూ. 30 వేల జీతం రాదు. ఇంకొందరు తమ స్మార్ట్ వర్క్‌తో నెలకు లక్షల్లో సంపాదన గడిస్తారు. మరికొందరైతే వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూపోతారు. అయితే మీరప్పుడైనా.. కేవలం 3 గంటల్లో రూ. 4 లక్షలు సంపాదన ఆర్జించారా.?

Viral: 3 గంటల్లో ఏకంగా రూ. 4 లక్షల సంపాదన.. ఎలాగో తెలిస్తే బిత్తరపోతారు
Viral Post
Follow us

|

Updated on: Oct 02, 2024 | 3:31 PM

కొందరికి రాత్రింబవళ్లు కష్టపడితేనే గానీ.. నెలకు రూ. 30 వేల జీతం రాదు. ఇంకొందరు తమ స్మార్ట్ వర్క్‌తో నెలకు లక్షల్లో సంపాదన గడిస్తారు. మరికొందరైతే వ్యాపారం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూపోతారు. అయితే మీరప్పుడైనా.. కేవలం 3 గంటల్లో రూ. 4 లక్షలు సంపాదన ఆర్జించారా.? చాలా సింపుల్ బాసూ.! ఓ యువతి తన బుర్రకు పదునుపెట్టి.. ఈ డబ్బును అత్యంత సింపుల్‌గా సంపాదించింది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దామా..

ఈ మధ్యకాలంలో అది వ్యాపారమైనా.. లేదా మరేదైనా సంస్థ అయినా.. జనాల్లోకి వెళ్లాలంటే.. సోషల్ మీడియా మార్కెటింగ్ తప్పనిసరి అయిపోయింది. ఇక్కడ ఈ యువతి కూడా అదే పని చేసింది. దెబ్బకు 3 గంటల్లో లక్షాధికారి అయిపొయింది. శ్వేతా కుక్రేజా అనే యువతి సోషల్ మీడియా స్ట్రాటజీ ద్వారా 3 గంటల్లో రూ.4.40 లక్షలు జీతం తీసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి

‘ఈ నెలలో నేను ఒక క్లయింట్ నుంచి 5,200 డాలర్లు(దాదాపుగా రూ.4,40,000) అందుకున్నాను. అతడి సోషల్ మీడియా స్ట్రాటజీ కోసం కేవలం 3 గంటలు మాత్రమే పని చేశాను. ఇలాంటి రోజులు పనిని మరింత సంతృప్తికరంగా చేసేలా చేస్తాయి’ అని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. కాగా, ఈ పోస్ట్‌కు లక్షల్లో వ్యూస్ వచ్చిపడుతున్నాయి. ‘ఇది అసలైన విజయం’ అంటూ ఒకరు.. ‘ఇదంతా చూస్తుంటే నేను కార్పోరేట్ జాబ్ మానేసి.. ఈ పని చేయాలనిపిస్తోంది’ అని మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరూ ఆ ట్వీట్‌పై ఓ లుక్కేయండి.

ఇది చదవండి: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఈ స్టైలిష్ విలన్ భార్య టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్.. ఆమెవరో తెల్స

పులులు, తోడేళ్లు కాదు..జనావాసాల్లోకి క్యూ కడుతున్న హైనాలు..వీడియో

రూటు మార్చిన డ్యాషింగ్ ప్లేయర్.. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం

ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి.. మందుబాబులు జర జాగ్రత్త

సర్కస్‌లో ఊహించిన సీన్‌..! ఎలుగుబంటి దాడితో పరుగులు పెట్టిన జనం

ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!

పంజాబ్ రిటెన్షన్ లిస్టులో ఆరుగురు.. ఫ్యూచర్‌స్టార్‌కు నో ఛాన్స్

కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్ననాగార్జున

మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు..

బంగ్లాతో వద్దన్నారు.. దేశవాళీకి పొమ్మన్నారు.. కట్‌చేస్తే..
బంగ్లాతో వద్దన్నారు.. దేశవాళీకి పొమ్మన్నారు.. కట్‌చేస్తే..
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.

విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?

గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?

పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.

అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.

టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్

కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో

పడవ బోల్తా.. 100మందికిపైగా గల్లంతు! వేడుకకు వెళ్లి వెస్తుండగా..

ఎంతకు తెగించారు.. టీచర్‌ను అశ్లీలంగా చిత్రించి..