
వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది. గురువారం ఉదయం అవినాష్ పిటిషన్ పై మరోసారి విచారణ చేసింది కోర్టు. రేపు మధ్యాహ్నంలోపు అవినాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పనుంది. అయితే అంతలో.. అంటే.. సాయంత్రం 4 వరకు అవినాష్‌ను విచారణకు పిలవద్దని సీబీఐని హై కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా.. ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. విచాణ సందర్భంలో సీబీఐని పలు అంశాలపై ప్రశ్నలు వేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని కూడా సీబీఐని ప్రశ్నించింది కోర్టు. అవసరమైతే అరెస్టు చేస్తామని కూడా సీబీఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే, అవినాష్‌రెడ్డి కుట్రతోనే ఇదంతా చేస్తున్నారంటూ వాదనలు వినిపించారు ఆయన తరపు లాయర్లు. విచారణలో అసలు విషయాలను సీబీఐ పక్కన పెట్టిందని ఆరోపించారు. సాక్ష్యాలు రూపుమాపడమే ఆరోపణలైతే.. దానికి అవినాష్‌ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని వాదించారు.
రెండువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. రేపు ఉదయం మరోసారి విచారణ జరపాలని నిర్ణయించింది.
ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. రేపు ఉదయం మరోసారి విచారణ జరపాలని నిర్ణయించింది.
అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని కూడా సీబీఐని ప్రశ్నించింది కోర్టు. అవసరమైతే అరెస్టు చేస్తామని కూడా సీబీఐ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే, అవినాష్‌రెడ్డి కుట్రతోనే ఇదంతా చేస్తున్నారంటూ వాదనలు వినిపించారు ఆయన తరపు లాయర్లు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం