AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila Tour: నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ షర్మిల.. షెడ్యూల్ వివరాలు ఇవే..

YS Sharmila Tour: వైఎస్ షర్మిల బుధవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన...

YS Sharmila Tour: నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న వైఎస్ షర్మిల.. షెడ్యూల్ వివరాలు ఇవే..
Ys Sharmila
Shiva Prajapati
|

Updated on: Jun 15, 2021 | 4:16 PM

Share

YS Sharmila Tour: వైఎస్ షర్మిల బుధవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతో ఆమె పర్యటించనున్నారు. ఆ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు.. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలను ఆమె తెలుసుకోనున్నారు. కాగా, వైఎస్ షర్మిల బుధవారం(16/06/2021) నాడు ఉదయం 7.30 గంటలకు లోటస్‌పాండ్ నుంచి నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ఆ తరువాత 10.30 గంటలకు.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యకు యత్నించిన నీలకంఠ సాయిని, అతని కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు.

ఇక 12:45 గంటలకు హుజూర్‌నగర్‌ సర్కిల్‌‌లో వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పించనున్నారు. 2:30 గంటలకు కోదాడ సమీపంలోని దొండపాడులో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి అనుచరుడు, కుటుంబ సన్నిహితులు గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని వైఎస్‌ షర్మిల పరామర్శించనున్నారు. ఆ కార్యక్రమాలన్నీ అయిపోయాక.. షర్మిల తిరిగి సాయంత్రం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌లోని తన నివాసానికి వెనుదిరుగుతారు.

Also read:

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ చివరి షూటింగ్‏కు టైం ఫిక్స్.. ఎప్పటినుంచి అంటే..

Follow Us
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..