AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా బాయ్ ఫ్రెండ్‌‌ను తెచ్చియ్యండి.. పీఎస్‌లో యువతి హల్‌చల్

హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనీకి చెందిన యువతి.. తన ప్రియుడిని తెచ్చివ్వాలంటూ బాచుపల్లిలో హల్‌చల్ చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మణికొండకు చెందిన ఓ యువతి.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే గతకొంత కాలంగా బాచుపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఆ యువకుడి ఇంటికి వెళ్లిన సదరు యువతి.. తనను వివాహం చేసుకోవాలంటూ […]

నా బాయ్ ఫ్రెండ్‌‌ను తెచ్చియ్యండి.. పీఎస్‌లో యువతి హల్‌చల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 26, 2019 | 8:40 AM

Share

హైదరాబాద్‌లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి వీరంగం సృష్టించింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనీకి చెందిన యువతి.. తన ప్రియుడిని తెచ్చివ్వాలంటూ బాచుపల్లిలో హల్‌చల్ చేసింది. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ పోలీసులను బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మణికొండకు చెందిన ఓ యువతి.. ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. అయితే గతకొంత కాలంగా బాచుపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమిస్తోంది. ఈ క్రమంలో ఆ యువకుడి ఇంటికి వెళ్లిన సదరు యువతి.. తనను వివాహం చేసుకోవాలంటూ గొడవ చేసింది. అయితే ఆ సమయంలో ఆ యువకుడు లేకపోవడంతో అతని తల్లిదండ్రులు.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో సదరు యువతితో పాటుగా ఆ అబ్బాయి తల్లిదండ్రులకు పీఎస్‌కు తీసుకోచ్చి విచారించారు. ఈ క్రమంలో సదరు యువతి పీఎస్‌లో హల్‌చల్ చేసింది. పోలీసులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వినిపించుకోకుడా అరుస్తూ. తన బాయ్‌ఫ్రెండ్‌ను తెచ్చివ్వాలంటూ డిమాండ్ చేసింది. దీంతో పోలీసులు షీ టీమ్స్ బృందాన్ని రంగంలోకి దింపారు. అనంతరం ఆ యువతికి షీ టీమ్స్ బృందం సర్ధిచెప్పింది. కాగా, గతంలో కూడా ఈ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కూడా ఇలానే ప్రవర్తించిందని.. అక్కడ కూడా యువకుడిపై కంప్లైంట్ చేయమంటే చేయలేదని పోలీసులు అంటున్నారు.

Follow Us
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
చిన్న ట్రిక్ లక్షలు మిగిల్చింది..
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
వ్యాయామాలు లేకుండానే పొట్ట తగ్గించే జపనీయుల 5 ఉదయపు అలవాట్లు
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
తల్లి చీరలో తళుక్కుమన్న త్రిష.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
పాలకూరతో ఇలా ఒక్కసారి చేసి చూడండి.. నోట్లో వెన్నలా కరిగిపోతుంది
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
బర్త్ టూరిజంపై అమెరికా ఉక్కుపాదం.. నెల రోజుల్లో 600 వీసాలు రద్దు!
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
వార్నీ.. థంబ్స్‌అప్‌ ఎమోజీ అర్థం అది కాదా..? నెట్టింట హాట్ టాపిక్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు
ఆధార్‌ అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు