AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanmakonda: వరంగల్‌ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..46 మంది ప్రయాణికులు..

అతి వేగంగా వెళ్తున్న బస్సు ఒగ్లపూర్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే  డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోయాడు.. బస్సు అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పత్తి పంటలోకి దూసుకెళ్లింది.  బస్సులో సుమారు 45 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.. జరిగిన ప్రమాదంలో బస్సులోని 20 మంది..

Hanmakonda: వరంగల్‌ సమీపంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..46 మంది ప్రయాణికులు..
Tsrtc Bus Accident
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Dec 12, 2023 | 11:40 AM

Share

వరంగల్, డిసెంబర్12; వరంగల్ సమీపంలో RTC బసు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.. అతివేగంగా వెళ్తున్న RTC బస్సు అదుపతప్పి రోడ్డు పక్కన  ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.. ఈ ప్రమాదం లో గాయాలపాలైన ప్రయాణికులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.. డ్రైవర్ అజాగ్రత్తే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదం హనుమకొండ జిల్లా దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జరిగింది.  వరంగల్- 2 డిపో కు చెందిన RTC బస్సు హనుమకొండ నుండి ఏటూరునాగారం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది.

అతి వేగంగా వెళ్తున్న బస్సు ఒగ్లపూర్ వద్ద ముందున్న వాహనాన్ని ఓవర్ టెక్ చేసేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలోనే  డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేక పోయాడు.. బస్సు అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పత్తి పంటలోకి దూసుకెళ్లింది.  బస్సులో సుమారు 45 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం..

జరిగిన ప్రమాదంలో బస్సులోని 20 మందికి పైగా స్వల్ప గాయాలైనట్టుగా తెలిసింది. గాయపడిన  వారిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.  RTC అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
తిరుపతిలో దారుణం:నడిరోడ్డుపై డబుల్‌ మర్డర్‌ కలకలం!మహిళే సూత్రధారి
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
అరటిపండు vs ఆరెంజ్.. ఉదయం శక్తి కోసం ఏది తినడం మంచిది?
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
గురువారం ఖిచిడీ తినకూడదా? శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి.. ఈ నియమం..
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
వ్యర్థాల నుంచి కోట్లాది రూపాయల వ్యాపారం.. పనస గింజలతో కాఫీ తయారు
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
గుడ్ న్యూస్.. ఇవాళ మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
ఈ మొక్కను ఇలా వాడితే.. జుట్టు నల్లగా మారడమే కాదు.. వద్దన్నా ..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
పూరీ జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం.. యమశిలపై అడుగు పెడితే..
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
యూరిన్ సరిగా రానివాళ్ళు పూర్వీకుల తిన్నది తింటే.. నిముషాల్లోనే
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ 'పెద్ది'.. ఎక్కడ చూడొచ్చంటే?
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..
జూలై 9 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో శుభవార్తలు..