AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ అప్పులపాలవుతోంది : భట్టి

కేసీఆర్ ప్రభుత్వం తెస్తున్న అప్పులపై సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఆర్ బీఎమ్(FRBM) ను 3 నుంచి 5 శాతంకు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు కేసీఆర్ మార్గం సుగమం చేసుకున్నారని విమర్శించారు.

తెలంగాణ అప్పులపాలవుతోంది : భట్టి
Anil kumar poka
|

Updated on: Sep 14, 2020 | 8:11 PM

Share

కేసీఆర్ ప్రభుత్వం తెస్తున్న అప్పులపై సీఏల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ఆర్ బీఎమ్(FRBM) ను 3 నుంచి 5 శాతంకు పెంచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు కేసీఆర్ మార్గం సుగమం చేసుకున్నారని విమర్శించారు. ఈ చర్యల వల్ల 55 వేల కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అప్పు తీసుకునేందుకు వెసులుబాటు కలిపించుకుందని చెప్పారు. అంతేకాకుండా కార్పోరేషన్ల లోన్లు రెండు వందల శాతం పెంచుకున్నారని వెల్లడించారు. 2023 నాటికి 5 లక్షల 80 వేల కోట్ల అప్పు చేసుకునేందుకు చట్టం తెచ్చారని భట్టి వ్యాఖ్యానించారు. ‘3 లక్షల కోట్ల అప్పుకు 23 వేల కోట్ల వడ్డీ కడుతున్నాం.. అదే 6 లక్షల కోట్ల అప్పుయితే సంవంత్సరానికి 50 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుంది.. భవిష్యత్ ప్రభుత్వ ఆదాయం మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది’ అని ఆయన అన్నారు. ఎఫ్ ఆర్ బీ ఎమ్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఈ సందర్భంగా భట్టి ప్రకటించారు.

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి