Lovers: తమ ప్రేమను అంగీకరించడంలేదని నల్గొండ జిల్లాలో ప్రేమికులు తీసుకున్న స్టెప్..
నల్గొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు..
Nalgonda – Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం నెలకొంది. అనుముల మండలం తెట్టేకుంట గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. తమ ప్రేమను రెండు కుటుంబాలు ఒప్పుకోలేదని రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. లవర్స్ ఇద్దరు మట్లపల్లి కొండలు(21), సంధ్య(19)ను ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
Read also: RRR: రఘురామరాజు పవర్ కంపెనీ అవకతవకలపై ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ. ఆర్‌బీఐ ఎలా స్పందించిందంటే..