Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దామోదర వర్సెస్ జగ్గారెడ్డి .. ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిన టికెట్ పంచాయితీ..

ఈ క్రమంలోనే మూడో జాబితా వచ్చిన వెంటనే పటాన్‌చెరు‌కు చెందిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున పటాన్‌చెరులో ఆందోళన కార్యక్రమాలు చేశారు. మంగళవారం శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి డబ్బులకు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. పఠాన్‌ చెరువు టికెట్ నీలం మధుకు ఇవ్వడం పట్ల దామోదర్‌ రాజా నర్సింహా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు...

Telangana: దామోదర వర్సెస్ జగ్గారెడ్డి .. ఇద్దరు నేతల మధ్య చిచ్చు పెట్టిన టికెట్ పంచాయితీ..
Jagga Reddy,Damodar Raja Narasimha
Follow us
TV9 Telugu

| Edited By: Narender Vaitla

Updated on: Nov 07, 2023 | 9:34 PM

కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయతీ మెదక్ జిల్లాలో ఇదరి నేతల మధ్య చిచ్చు పెట్టింది. పటాన్‌చెరువు టికెట్‌ను కాటా శ్రీనివాస్‌కు, అలాగే నర్సాపూర్‌ టికెట్‌కు గాలి అనిల్‌కు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ సూచించారు. అయితే ఆయన సూచనలకు విరుద్ధంగా నర్సాపూర్‌ టికెట్‌ను ఆవుల రాజిరెడ్డికి, పటాన్‌చెరు టికెట్‌ను చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించారు.

ఈ క్రమంలోనే మూడో జాబితా వచ్చిన వెంటనే పటాన్‌చెరు‌కు చెందిన కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున పటాన్‌చెరులో ఆందోళన కార్యక్రమాలు చేశారు. మంగళవారం శ్రీనివాస్‌ గౌడ్‌ సతీమణి మాట్లాడుతూ.. జగ్గారెడ్డి డబ్బులకు అమ్ముడు పోయారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. పఠాన్‌ చెరువు టికెట్ నీలం మధుకు ఇవ్వడం పట్ల దామోదర్‌ రాజా నర్సింహా తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

శ్రీనివాస్‌ గౌడ్‌ అతని భార్యతో తనను బద్నామ్‌ చేపిస్తున్నాడని, ఇది మంచి పద్దతి కాదని, దమ్ముంటే రాజకీయంగా తేల్చుకోవాలని, వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ను దామోదర్ రాజానర్సింహా డ్యామేజ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఈ విషయం ఇక్కడితో సమసిపోతుందా.. లేక చినికి చినికి గాని వానగా మారి జిల్లాలో ఉన్న ఇద్దరు నాయకులు ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ రాజకీయ ముఖచిత్రం ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పనిమనిషి రాకపోయినా నో టెన్షన్‌.. వంట పాత్రలను శుభ్రం చేసే యంత్రం!
పనిమనిషి రాకపోయినా నో టెన్షన్‌.. వంట పాత్రలను శుభ్రం చేసే యంత్రం!
బుర్ఖా ధరించాలని సహ నటిపై ఒత్తిడి.. టాలీవుడ్ హీరోయిన్ పై ఆగ్రహం
బుర్ఖా ధరించాలని సహ నటిపై ఒత్తిడి.. టాలీవుడ్ హీరోయిన్ పై ఆగ్రహం
ఔరా అనిపించిన బంగారు బుల్లి ఛాంపియన్స్ ట్రోఫీ..!
ఔరా అనిపించిన బంగారు బుల్లి ఛాంపియన్స్ ట్రోఫీ..!
ఈ కోమలి అందానికి పోటీ వచ్చే సోయగం లోకాన లేదు.. గార్జియస్ నందిత..
ఈ కోమలి అందానికి పోటీ వచ్చే సోయగం లోకాన లేదు.. గార్జియస్ నందిత..
భారత్‌పై పన్నులతో విరుచుకుపడేందుకు ట్రంప్‌ రెడీ
భారత్‌పై పన్నులతో విరుచుకుపడేందుకు ట్రంప్‌ రెడీ
బంగారంపై మీరు ఎంత రుణం తీసుకోవచ్చు..
బంగారంపై మీరు ఎంత రుణం తీసుకోవచ్చు..
తండ్రీ వీరమరణం.. డెంటిస్ట్‌గా సేవలు.. ఇప్పుడేమో క్రేజీ హీరోయిన్
తండ్రీ వీరమరణం.. డెంటిస్ట్‌గా సేవలు.. ఇప్పుడేమో క్రేజీ హీరోయిన్
హోలీ రోజున భద్రనీడలో చంద్రగ్రహణం ఈ4రాశుల వారికి అన్నీ కష్టనష్టాలే
హోలీ రోజున భద్రనీడలో చంద్రగ్రహణం ఈ4రాశుల వారికి అన్నీ కష్టనష్టాలే
విశ్వమందు ఈ సుకుమారి వంటి లావణ్యం దొరకునా.. చార్మింగ్ రెబా..
విశ్వమందు ఈ సుకుమారి వంటి లావణ్యం దొరకునా.. చార్మింగ్ రెబా..
ఈ 2 ప్లాన్లలో జియో హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్
ఈ 2 ప్లాన్లలో జియో హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్క్రిప్షన్