AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు… ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Telangana Schools: ప్రతి ఏడాది వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సాధారణమే. అయితే ఏడాది వేసవి సెలవులను ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి

Telangana: ఏప్రిల్ 27వ తేదీ నుంచి వేసవి సెలవులు... ఎప్పటి వరకో ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana Summer Holidays
Subhash Goud
| Edited By: |

Updated on: Apr 25, 2021 | 2:27 PM

Share

Telangana Schools: ప్రతి ఏడాది వేసవి కాలంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం సాధారణమే. అయితే ఈ ఏడాది వేసవి సెలవులను ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉండనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి ఈ వేసవి సెలవులను నిర్ణయించారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు రద్దు కాగా, 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని ప్రకటించారు. అలాగే 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలను తరువాత ఎప్పుడు తెరిచేది కోవిడ్ – 19 పరిస్థితిని అనుసరించి జూన్ 1న ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీని ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి రోజుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో 27 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇవీ చదవండి: తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మే 1 నుంచి కొత్త కార్డుల జారీపై నిషేధం.. నిబంధనలు పాటించడం లేదన్న ఆర్‌బీఐ

Follow Us
మీ దుంపతెగ.. ఈ దొంగలు ఏం ఎత్తెకెళ్లారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
మీ దుంపతెగ.. ఈ దొంగలు ఏం ఎత్తెకెళ్లారో తెలిస్తే నోరెళ్లబెడతారు..
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్‌ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!
నో ఫుడ్‌, నో ఫోన్‌.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్‌ చేస్తే !!
నా ఫోన్‌లో అతని పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నా..
నా ఫోన్‌లో అతని పేరు దేవుడు అని సేవ్ చేసుకున్నా..
పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌
పెద్దిలో ఐటం సాంగ్‌.. తెలివిగా తప్పించుకున్న మృణాల్‌
చూడటానికి చికెన్ కర్రీలా ఉంటుంది.. అదే టేస్ట్ ఉంటుంది.. కానీ..
చూడటానికి చికెన్ కర్రీలా ఉంటుంది.. అదే టేస్ట్ ఉంటుంది.. కానీ..
మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌
మేకోవర్‌ టాపిక్‌.. క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్‌, నీల్‌
పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో
పెళ్లైన రెండువారాలకే కనిపించని యువతి.. కట్‌చేస్తే.. ప్రియుడితో
భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?
భారీ మార్పులు చేస్తున్న RBI.. రూ.10 వేలు పంపితే..?
చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. రుచి అదిరిపోద్దీ
చికెన్ మటన్‌ను తలదన్నే కొర్రమట్ట చేపల పులుసు.. రుచి అదిరిపోద్దీ