AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రుల భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు..

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రుల భేటీ
Pardhasaradhi Peri
|

Updated on: Sep 15, 2020 | 8:20 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు. కొత్తగా తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టం వల్ల గిరిజనుల, దళితులు మరింత లబ్ది పొందేందుకు ఈ సమావేశంలో చర్చించారు. ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా చేరేందుకు, పోడు భూముల, అసైన్డ్ భూముల సమస్య తీర్చే విధంగా సభ్యులు మేథోమథనం చేశారు. ఆర్. ఓ.ఎఫ్.ఆర్ పట్టాలలో ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా సమాలోచనలు చేశారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఎస్సీ ఎస్ డి ఎఫ్, ఎస్టి ఎస్ డి ఎఫ్ ఇంకా ఏ విధంగా అమలు చేస్తే ఎస్సీలు, ఎస్టీ లకు మరింత లబ్ధి జరుగుతుందన్న దానిపై గౌరవ సభ్యులు సలహాలు సూచనలు ఇచ్చారు.

Follow Us
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?
3 మ్యాచ్‌లు, 3 వివాదాలు.. బీసీసీఐకి ఫిర్యాదు చేసిన SRH?