Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్.. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్..

Telangana Lockdown: కరోనా కట్టడిలో భాగంగా నేటి నుంచి తెలంగాణలో పది రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమలు కానుంది. ప్రతీ రోజూ ఉదయం 6 గంటల..

Telangana Lockdown: తెలంగాణలో లాక్‌డౌన్.. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్లు బంద్..

Updated on: May 12, 2021 | 4:39 PM

Telangana Lockdown: కరోనా కట్టడిలో భాగంగా నేటి నుంచి తెలంగాణలో పది రోజుల పాటు కఠిన లాక్‌డౌన్ అమలు కానుంది. ప్రతీ రోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్నీ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు కానుండగా.. ఈ సమయంలో అత్యవసర సేవలను మాత్రమే అనుమతించింది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా పది రోజులపాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే స్లాట్‌బుక్‌ చేసుకున్నవారికి రీషెడ్యూల్‌ అవకాశం కల్పిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ అనంతరం వీటిపై మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. ప్రజలెవరూ తహశీల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లకు రావొద్దని సూచించారు.

Also Read:

హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా బాధితులు.. ఏం చేయాలి.? ఏం చేయకూడదు.?

ఐపీఎల్ వాయిదా.. పలు ఫ్రాంచైజీలకు లాభం.. ఆ ఐదుగురు ప్లేయర్ల పునరాగమనం.!

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

భారీ నాగపామును పట్టి బరాబరా ఈడ్చుకెళ్లిన బామ్మ.. నెటిజన్లు ఫిదా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో.!