AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 1 Free Coaching: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

తెలంగాణ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణలకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంంది. ఇప్పటి వరక దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు..

TSPSC Group 1 Free Coaching: గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు
Group 1 Free Coaching
Srilakshmi C
|

Updated on: Apr 03, 2023 | 12:32 PM

Share

తెలంగాణ టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత శిక్షణలకు బీసీ స్టడీ సర్కిల్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. దరఖాస్తు గడువు నేటితో ముగియనుంంది. ఇప్పటి వరక దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఏప్రిల్‌ 3 గడువు సమయం ముగిసేలోపు దరఖస్తు చేసుకోవల్సిందిగా బీసీ స్టడీ సర్కిల్‌ సంచాలకుడు డాక్టర్‌ ఎంపీవీ ప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి సమాచారం కోసం 0870-2571192 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలని ఆయనన్నారు.

కాగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గ్రూప్‌ 1తోపాటు పలు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా పరీక్షలకు కొత్త తేదీలను కూడా కమిషన్‌ తాజాగా ప్రకటించింది. జూన్‌ 11వ తేదీన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. మళ్లీ పోటీపడే అభ్యర్ధులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవల్సిందిగా ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?