Telangana Assembly: రైతుల గురించి ప్రతిపక్షాలు మాకు చెప్పాల్సిన పన్లేదు : మంత్రి కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళి అర్పించింది. సీఎం కేసీఆర్‌తో పాటు మిగిలిన సభ్యులు సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపారు, ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఈరోజుకు వాయిదా పడింది. దీంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమైంది...
తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. సభ మొదలైన వెంటనే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు అసెంబ్లీ నివాళి అర్పించింది. సీఎం కేసీఆర్‌తో పాటు మిగిలిన సభ్యులు సాయన్న మృతిపట్ల సంతాపం తెలిపారు, ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక సాయన్న మృతికి శాసనసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఈరోజుకు వాయిదా పడింది. దీంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశం తిరిగి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రెండో రోజు అసెంబ్లీ సమావేశం లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Published on: Aug 04, 2023 10:19 AM
వైరల్ వీడియోలు
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం
జిమ్ చేస్తూ చూపు కోల్పోయిన యువకుడు..! కారణం తెలిస్తే షాక్
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?

