AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భువనగిరి: బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు.. పలు కోణాల్లో కేసు విచారణ.!

యాదాద్రి భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విధ్యార్ధినిలది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థినుల మృతదేహాలపై గాయాలున్నట్టు ఇరువురి బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

భువనగిరి: బాలికల ఆత్మహత్య ఘటన కేసులో కీలక మలుపు.. పలు కోణాల్లో కేసు విచారణ.!
Suicide News
Rajeev Rayala
| Edited By: |

Updated on: Feb 05, 2024 | 11:53 AM

Share

యాదాద్రి భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు విధ్యార్ధినిలది హత్యనా..? ఆత్మహత్యనా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. విద్యార్థినుల మృతదేహాలపై గాయాలున్నట్టు ఇరువురి బాలికల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆత్మహత్యపై అనేక అనుమమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు హాస్టల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలను కావాలనే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వైష్ణవి తండ్రి రాజు ఆరోపించారు.

మరోవైపు భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా. అటు పీఈటీ ప్రతిభ, టీచర్‌ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్‌, ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు..అటు వార్డెన్‌ శైలజ, ఆంజనేయులును విచారిస్తున్నారు పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్‌ ఖాళీ అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పెళ్లి మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అదే..
పెళ్లి మీద తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం అదే..
తెలంగాణలో పవర్ కోసం బీజేపీ రూట్‌మ్యాప్.. రంగంలోకి మాస్టర్ మైండ్లు
తెలంగాణలో పవర్ కోసం బీజేపీ రూట్‌మ్యాప్.. రంగంలోకి మాస్టర్ మైండ్లు
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.!
గోల్డ్ మార్కెట్ కొలాప్స్.!
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
మనవరాలి వయసున్న పాపపై ఘాతుకం.. కామాంధుడికి ఉరిశిక్ష
మనవరాలి వయసున్న పాపపై ఘాతుకం.. కామాంధుడికి ఉరిశిక్ష
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్‌కమ్!
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ
థియేటర్లలో యావరేజ్.. కానీ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న తెలుగు మూవీ
రైళ్లల్లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే..
రైళ్లల్లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్‌కు కాల్ చేస్తే..
ఇడ్లీకి ఇడ్లీ అనే పేరు ఎలా వచ్చింది? 1000 ఏళ్ల ఈ చరిత్ర తెలుసా?
ఇడ్లీకి ఇడ్లీ అనే పేరు ఎలా వచ్చింది? 1000 ఏళ్ల ఈ చరిత్ర తెలుసా?
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి