AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stuents Alert: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

Telangana Combined Entrance Test 2022: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఐసెట్, లాసెట్, పీజీఈసెట్

Stuents Alert: తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
Telangana
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2022 | 4:48 PM

Share

Telangana Combined Entrance Test 2022: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే ఐసెట్, లాసెట్, పీజీఈసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌కు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ట ప్రారంభమవగా.. తాజాగా ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రకటన జారీ అయ్యింది. తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. పరీక్షలు, వాటి నిర్వహణ తేదీలు మీకోసం..

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్.. ఎడ్‌సెట్ – జులై 26, 27. ఐసెట్ – జులై 27, 28. లాసెట్, పీజీ లా సెట్ – జులై 21, 22. పీజీ ఈ సెట్ – జులై 29 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

Also read:

Ghani Movie: బావ కోసం రంగంలోకి దిగుతోన్న బామ్మర్ది.. ‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్..

Pakistan: దాయాది దేశం పాకిస్థాన్‌‌లో రాజకీయ అస్థిరత.. భారత్ ఆందోళన.. ఎందుకంటే?

SSC Recruitment: భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ.. పూర్తి వివరాలు..