జగిత్యాలలో దారుణం.. కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులు

|

Mar 26, 2023 | 8:49 AM

ఈ మధ్యన తల్లిని చంపిన కొడుకు, లేదా తండ్రిని హతమార్చిన కొడుకు అనే వార్తలు చూస్తున్నాం. కానీ జగిత్యాల జిల్లాలో ఓ తల్లిదండ్రులు తన కుమారుడ్నే హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాలలో దారుణం.. కన్న కొడుకునే చంపిన తల్లిదండ్రులు
Death
Follow us on

ఈ మధ్యన తల్లిని చంపిన కొడుకు, లేదా తండ్రిని హతమార్చిన కొడుకు అనే వార్తలు చూస్తున్నాం. కానీ జగిత్యాల జిల్లాలో ఓ తల్లిదండ్రులు తన కుమారుడ్నే హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూరులో ఓ కుటుంబం ఉంటోంది. అయితే ఈ కుటుంబంలో తల్లిదండ్రులకు వారి కొడుకు మహేష్ కు కు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇలా ఆ కుటుంబ కలహాలు ఎక్కవ కావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. చివరకు ఇతర కుటంబ సభ్యుల సహకరంతో తమ కన్న కొడుకునే హత్య చేశారు. మొదటగా తీవ్ర గాయాలపాలైన మహేష్ ను హైదరాబాద్ లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మహేష్ కు చికిత్స అందించారు. కానీ చివరకు మహేష్ చనిపోయాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ ఘటనపై తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..