ఔరా అనిపించిన.. ఎంపీ కవిత చేసిన పని

నిజామాబాద్ మాధవ్‌నగర్‌లో ముగ్గురు యువకులు రైల్వేగేట్‌ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్తున్న ఎంపీ కవిత వెంటనే స్పందించారు. గాయపడిన యువకులను తన కారులో హాస్పిటల్‌కు పంపించారు. మరో కారులో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కవిత డాక్టర్‌కు ఫోన్ చేసి గాయపడిన యువకులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎంపీ కవిత చూపిన చొరవను చూసి స్థానికులు అభినందించారు.

ఔరా అనిపించిన.. ఎంపీ కవిత చేసిన పని

Edited By:

Updated on: Mar 30, 2019 | 3:39 PM