AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Weather Alert: రేపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టే అవకాశం.. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు..!

TS weather Alert: రాష్ట్రంలో సోమవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు.

TS Weather Alert: రేపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టే అవకాశం.. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు..!
Rain Alert
Surya Kala
| Edited By: |

Updated on: Jun 07, 2022 | 2:46 PM

Share

Telangana Weather Alert: తెలంగాణ రాష్ట్రంలో రేపు నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టే అవకాశం ఉందని.. ఈ రుతుపవనాల ప్రభావంతో.. రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అంతేకాదు.. మళ్ళీ ఆదివారం తిరిగి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. రానున్న రెండు, మూడు రోజుల్లో రుతుపవనాల్లో కదలిక భారీ ఉండవచ్చునని.. వీటి ప్రభావంతో.. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో సోమవారం నుంచి వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని.. ఉష్ణోగ్రతలు తగ్గాయని తెలిపారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అన్నారు.

గత ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1నే కేరళను తాకగా.. నాలుగు రోజుల్లోనే తెలంగాణాలో అడుగు పెట్టాయి. అయితే ఈ  ఏడాది కేరళలో మే నెలాఖరుని నైరుతి రుతుపవనాలు అడుగు పెట్టినా… తెలంగాణలో మాత్రం రేపు అడుగు పెట్టె అవకాశం ఉందని అధికారులు చెప్పారు. మరో వైపు తొలకరి పకరింపు వార్తలు విన్న అన్నదాత వ్యవసాయ పనులను మొదలు పెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..