AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ లో ట్రాక్ మరమత్తు పనులు.. నేడు, రేపు పలు ఎంఎంటిఎస్ రైళ్ళు రద్దు,

Hyderabad MMTS Trains: హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో..

Hyderabad: హైదరాబాద్ లో ట్రాక్ మరమత్తు పనులు.. నేడు, రేపు పలు ఎంఎంటిఎస్ రైళ్ళు రద్దు,
Mmts Hyderabad
Surya Kala
|

Updated on: Jan 15, 2022 | 10:18 AM

Share

Hyderabad MMTS Trains: హైదరాబాద్ నగరంలోని రైల్వే ట్రాక్స్ నిర్వహణ పనులను చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ట్రైన్స్ ట్రాక్‌ మెయింటనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈరోజు రేపు వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల (MMTS Trains)ను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు. లింగంపల్లి(lingamapalli) నుంచి నాంపల్లి (namapally) రూట్‌లో నడిచే 9 సర్వీసులను, నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు నడిచే మరో 9 సర్వీసులను రద్దు చేశారు. అంతేకాదు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లిలో నడిచే 8 సర్వీసులు, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వైపు నడిచే మరో 8 సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసుని, లింగంపల్లి నుంచి -సికింద్రాబాద్‌ రూట్‌లో నడిచే మరో సర్వీసును రెండు రోజుల పాటు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు చెప్పారు.

Also Read:

ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారా.. మీ ఇంటి పై కప్పుపై ఈ వస్తువులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

400 అడుగుల భోగి దండతో.. సంక్రాంతి అంటే ఊరంతా కలిసి చేసుకునే పండగ అని కొత్త అర్ధం చెప్పిన గ్రామం..

Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్
నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్