AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mla vs Forest Officers: ‘‘మొక్కే కదా అని పీకేశారు? ఇక రిజల్ట్స్ చూడండి’’.. అధికారులకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..

Mla vs Forest Officers: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పోడు భూముల వ్యవహారమై..

Mla vs Forest Officers: ‘‘మొక్కే కదా అని పీకేశారు? ఇక రిజల్ట్స్ చూడండి’’.. అధికారులకు ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్..
Sankar Naik
Shiva Prajapati
|

Updated on: Oct 02, 2021 | 10:18 PM

Share

Mla vs Forest Officers: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదాల పర్వం కొనసాగుతూనే ఉంది. పోడు భూముల వ్యవహారమై.. కొన్నేళ్ల నుంచి ఎమ్మెల్యే వర్సెస్ ఫారెస్ట్ అధికారులు అన్నట్లుగా కథ నడుస్తోంది. తాజాగా బొల్లెపల్లి ఘటనపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు. గూడూరులో జరిగిన బతుకమ్మ చీరెల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఫారెస్ట్ అధికారులపై ధ్వజమెత్తారు. తాను బొల్లెపల్లికి వెళ్తున్నానని, దమ్ముంటే తనను ఆపండి అంటూ ఫారెస్ట్ అధికారులకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. బక్క రైతులపై మీ ప్రతాపమా? అంటూ నిప్పులు చెరిగారు. రైతుల మిర్చి నారు పీకేసేంత ధైర్యం మీకు ఎక్కడిదంటూ ఫుల్ ఫైర్ అయ్యారు. ‘‘మొక్కే కదా అని పీకేసారు కదా, దాని రిజల్ట్ చూడండి.’’ అంటూ ఫారెస్ట్ ఆఫీసర్లుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.

రైతుల జోలికి రావొద్దని చేతులు జోడించి మొక్కాను అయినా మీలో మార్పు రాలేదంటూ అధికారుల తీరును తీవ్రంగా ఆక్షేపించారు ఎమ్మెల్యే. మిర్చి చెనులో నార్లు పీకేసి, రైతుల చొక్కాలు చించేయడం దారుణం అని అధికారుల తీరుపై మండిపడ్డారు. అడవుల ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. అడవులు తరిగిపోవడానికి కారణం ఎవరో మీకు తెలియదా? అంటూ ఫారెస్ట్ ఆఫీసర్స్‌ని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలను భేఖాతరు చేసేంత దమ్ము మీకు ఎక్కడిదంటూ ఫారెస్ట్ అధికారులపై ఫైర్ అయ్యారు. అనంతరం.. పోడు భూముల సభా సంఘం చైర్మన్ మంత్రి సత్యవతితో ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడారు. ఫారెస్ట్ అధికారుల నిర్వాకం గురించి మంత్రికి వివరించారు.

Also read:

Pension: అధికారుల నిర్వాకం.. భర్త బతికుండగానే భార్యకు వితంతు పెన్షన్.. ఎక్కడంటే..

SBI SCO Recruitment 2021: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు.. అప్లికేషన్స్‌కి చివరి తేదీ ఎప్పుడంటే..

Hyderabad Crime News: ఏటీఎం నుంచి సరికొత్త రీతిలో దోపిడీ.. అది చూసి షాకైన బ్యాంక్ అధికారులు.. చివరికి ఏం జరిగిందంటే..

Follow Us
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
ఎంత తాగావ్‌రా..? ట్రాఫిక్ కానిస్టేల్‌కి చుక్కలు చూపింని మందుబాబు!
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను లాంగ్ టైం చూస్తే ఎంత ప్రమాదమో..
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
ఆరు రాశులకు అఖండ రాజయోగం.. మీ రాశి ఉందా మరి!
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్‌గా ఉండాలా? ఇలా చేయండి..
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం!
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
ఇది నిజమేనా.. సిగరెట్ స్మోకింగ్‌ వల్ల మైండ్ రిలాక్స్‌ అవుతుందా?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
'ఏదేమైనా నేను ఎప్పుడూ నీతోనే ఉంటా'త్రిష షాకింగ్ ట్వీట్!
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
నా సినిమాను రిలీజ్‌కు ముందే లీక్ చేశారు'.. హీరో శ్రీవిష్ణు ఆవేదన
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం
కన్నీరు పెట్టిస్తున్న 'సొర' సాగు: రోడ్డు పాలైన రైతు కష్టం