AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది.

Minister KTR: కూల్ రూఫ్ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్..
Minister KTR
Aravind B
|

Updated on: Apr 03, 2023 | 3:24 PM

Share

తెలంగాణ కూల్‌రూఫ్‌ పాలసీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇళ్లు, వాణిజ్యభవనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించేందుకు కూల్‌రూఫ్‌ ఉపయోగపడుతుంది. ఐదేళ్ల పాటు ఈ పాలసీ అమల్లో ఉంటుంది. హైదరాబాద్‌ పరిధిలో 100 చదరపు కిలోమీటర్లు, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో 300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కూల్‌రూఫ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇకపై నిర్మించే ప్రభుత్వ, వాణిజ్య భవనాలకు కూల్‌రూఫ్ ఉంటేనే అక్యూపెన్సి సర్టిఫికెట్ ఇస్తారు. అయితే కూల్‌రూఫ్‌ పాలసీ ఉద్దేశం, ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే 100 శాతం అమలవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. అలాగే భవిష్యత్ తరాల కోసం తెస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!