Collector Palle Nidhra: ప్రజా సమస్యల పరిష్కారానికి పల్లెబాట పట్టిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్.. చిత్రాలు

పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారాడమే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పాటు నందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

|

Updated on: Jul 06, 2021 | 2:23 PM

పల్లెప్రగతి కార్యక్రమంలో గ్రామాల రూపురేఖలు మారాడమే కాకుండా.. మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం తోడ్పాటు నందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చురుకుగా పాల్గొంటున్నారు.

1 / 8
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో  భాగంగా జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్  దళిత వాడాలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో బస చేసి పల్లె నిద్ర చేపట్టారు.

2 / 8
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు  కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు.

3 / 8
పల్లెప్రగతి లో దళిత కాలనిలను అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రమాదాలు నివారించేందుకు విద్యుత్ శాఖ ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ధరకు విద్యుత్ మీటర్లు అందిస్తున్నామని అర్హులైన వారు మీటర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 100 యూనిట్ల వరకు విద్యుత్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందన్నారు.

4 / 8
గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రజా సమస్యలపై ఆరా తీశారు. వార్డుల్లో తిరుగుతూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టి కి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని గ్రామస్థులకు సూచించారు.

5 / 8
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కలెక్టర్ గౌతమ్ గ్రామస్తులకు సూచించారు. టేకు మొక్కలు  కావాల్సిన రైతులకు వ టేకు మొక్కలు అందిస్తామన్నారు. హరితహారం కార్యక్రమం చేపట్టడం వల్ల  పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుందన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను సర్పంచులు చేసి పంపితే ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు.

6 / 8
స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్. ఈ కార్యక్రంలో ట్రైనీ కలెక్టర్ అభిషేక్ అగస్త్య, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

7 / 8
స్థానిక ప్రజా ప్రతినిధులతో సహప౦క్తి భోజనం చేసి, నిద్రకు ఉపక్రరించారు జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్..

8 / 8
Follow us
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!