
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని అన్నానగర్ గ్రామ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇరువురి ప్రేమను ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదనే కారణంతోనే ఆత్మహత్య చేసుకున్నారేమో అని పోలీసులు విచారిస్తున్నారు.