Love Couple Committed Suicide: నేతాజీ నగర్‌లో విషాదం.. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేమ జంట ఆత్మహత్య

పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదనే మనస్తాపంతో ఇద్దరు కలిసి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

Love Couple Committed Suicide: నేతాజీ నగర్‌లో విషాదం.. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని.. ప్రేమ జంట ఆత్మహత్య
Brothers Commit Suicide
Follow us

|

Updated on: Aug 11, 2022 | 8:50 PM

Love Couple Committed Suicide: ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదం సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదనే మనస్తాపంతో ఇద్దరు కలిసి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఘటన మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మైలార్ దేవ్ పల్లి ఇన్ స్పెక్టర్ నరసింహ తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన రవి, నేతజినాగర్ కు చెందిన ఓ 17 ఏళ్ల అమ్మాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రవి కుటుంబం తో కలిసి నేతాజీ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే ఇరువురు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దలకు చెప్పారు. కానీ, వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరింలేదు. అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు పెళ్లికి ససేమీరా అన్నారు..దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమజంట ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి