AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా.. కనిపించిన మూడు బ్యాగులు.. తెరిచి చూడగా!

ఎప్పటిలానే ఆ రోజు కూడా ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు రైల్వే పోలీసులు. అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను ఆరా తీస్తూ.. ప్రతీ ప్లాట్‌ఫార్మ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ఫ్లాట్‌ఫార్మ్ చేరుకునేసరికి ముగ్గురు పోలీసులకు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేస్తుండగా.. కనిపించిన మూడు బ్యాగులు.. తెరిచి చూడగా!
Khammam
Ravi Kiran
|

Updated on: May 25, 2024 | 5:40 PM

Share

ఎప్పటిలానే ఆ రోజు కూడా ఖమ్మం రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు రైల్వే పోలీసులు. అనుమానస్పదంగా కనిపించిన వ్యక్తుల వివరాలను ఆరా తీస్తూ.. ప్రతీ ప్లాట్‌ఫార్మ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండో ఫ్లాట్‌ఫార్మ్ చేరుకునేసరికి ముగ్గురు పోలీసులకు ఫస్ట్ ఫుట్‌-ఓవర్ బ్రిడ్జ్‌ దగ్గర నాలుగు బ్యాగులు అనుమానాస్పదంగా కనిపించాయి. అక్కడున్న షాపులకు సంబంధించిన వ్యక్తులవా.? లేక పాసింజర్లవా.? లేక ఇంకెవరికైనా ఈ బ్యాగులు చెందుతాయా.! అని ఎంక్వయిరీ చేశారు రైల్వే పోలీసులు. వారెవరూ కూడా తమవి కాదు అని చెప్పడంతో.. వాటిని తెరిచి చూడగా దిమ్మతిరిగింది. మూడు స్టూడెంట్ బ్యాగుల్లో 14 ప్యాకెట్ల ఎండు గంజాయి, అలాగే ఒక హ్యాండ్ స్టిక్ బ్యాగ్‌లో ఒక ప్యాకెట్ ఎండు గంజాయి లభ్యమైంది. సుమారు 28 కేజీలు బరువున్న ఈ ఎండు గంజాయి విలువ రూ. 7 లక్షలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
ఇది చిన్న కథ కాదుగా.. వడ మధ్యలో రంధ్రం వెనకున్న సైన్స్ తెలిస్తే..
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
వైభవ్ కి బిగ్ టెస్ట్.. జింబాబ్వే సిరీస్‌లో రుజువు చేసుకుంటాడా?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టీమిండియాకు పొంచి ఉన్న హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ ముప్పు..!
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
టెక్ ప్రపంచంలో సరికొత్త 'GOAT' వార్.. మరి ఫుట్‌బాల్ లెజెండ్స్‌
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
మీ పేరు ఎస్‌ఐఆర్‌లో నమోదైందా..? లేదా? ఈ నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
టెన్సర్ G6 ప్రాసెసర్: గూగుల్‌ పిక్సెల్ 11a స్పెసిఫికేషన్స్‌ ఇవే
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
ఎలక్ట్రిక్ 3-పిన్ ప్లగ్‌లో ఆ ఒక్క పిన్ పెద్దదిగా ఎందుకు ఉంటుంది?
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
సరిహద్దులు దాటిన వైభవ్ సూర్యవంశీ క్రేజ్
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్‌ రాజకీయం చేస్తుంది