AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ సిబ్బంది.. షాకైన ప్రయాణికులు..!

చెయ్యెత్తి బస్సు ఆపని ఈ రోజుల్లో.. ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం అంటూ.. స్వయంగా బస్సు డ్రైవర్ ప్రయాణికులకు స్వాగతం పలకడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపో కు చెందిన మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం పలికారు

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఆర్టీసీ సిబ్బంది.. షాకైన ప్రయాణికులు..!
Telangana Rtc
N Narayana Rao
| Edited By: |

Updated on: Oct 23, 2025 | 7:07 PM

Share

చెయ్యెత్తి బస్సు ఆపని ఈ రోజుల్లో.. ప్రయాణికులకు స్వాగతం.. సుస్వాగతం అంటూ.. స్వయంగా బస్సు డ్రైవర్ ప్రయాణికులకు స్వాగతం పలకడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి RTC డిపో కు చెందిన మేనేజర్ ఊటుకూరి సునీత ఆధ్వర్యంలో డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులకు ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సూచన మేరకు ప్రతి బస్సు ప్రయాణానికి ముందు కండక్టర్ లేదా డ్రైవర్ ప్రయాణికులను ఉద్దేశించి ప్రయాణికు లందరిని ఆత్మీయంగా పలకరించాలి.

బస్సు ఎక్కడినుండి ఎక్కడకు ప్రయాణిస్తుందో తెలుపుతూ ఎంత సమయం పడుతుందో ప్రయాణికులకు వివరిస్తూ.. ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూన్నారు ఆర్టీసీ సిబ్బంది. సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని ప్రయాణికులను RTC సిబ్బంది కోరడం వినూత్నంగా ఆకట్టుకుంటుంది. అదేవిధంగా క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే బాధ్యత ఆర్టీసీ తీసుకుందని సౌకర్యమంతమైన ప్రయాణం కొరకు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయాలని కోరుతున్నారు. బస్సులో ఉన్న ప్రయాణికులు అందరినీ కండక్టర్ ఆత్మీయంగా పలకరిస్తూ వివరించటం ప్రయాణికులను ఆకట్టుకుంటుంది. దురుసుగా మాట్లాడే ఆర్టీసీ కాస్త ఫ్రెంఢ్లీ ఆర్టీసీగా మారిపోయింది.

వీడియో చూడండి.. 

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు
డిగ్రీ మార్కులతో కెనరా బ్యాంకులో 3,500 ఉద్యోగాలు..రాత పరీక్ష లేదు