AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hydeabad: కోపమొచ్చింది.. కోసేసింది.. ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడని..

ఇంటి ముందు బైక్​ పార్క్​ చేస్తావా అంటూ యజమానురాలు కూరగాయాల కత్తితో బైక్​ సీటును కోసేసిన ఘటన పాతబస్తీ కామాటిపురా పురా పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త సి.సి కెమెరాలో నిక్షిప్తం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో..

Hydeabad: కోపమొచ్చింది.. కోసేసింది.. ఇంటి ముందు బైక్ పార్క్ చేశాడని..
Bike Seat Cuting
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jul 20, 2023 | 9:13 PM

Share

కోపమొచ్చింది.. ఏ చేయాలో తెలియలేదు.. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేదు.. తనకు తోచినట్లుగా చేస్తుంటారు కొందరు. అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ పాతబస్తీలో జరిగింది. ఓ పెద్దావిడ తమ ఇంటి ముందు నిలిచిన బైక్‌ను కూరగాలు కోసే కత్తితో కసితీర కోసిపడేసింది. అయితే ఈ సీన్ మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. కోపంతో రావడం.. ఇంటి పక్కన నిలిపిన బైక్‌ను కత్తితో కోసేయడం అంతా మూడో కంటికి చిక్కింది. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో నెటిజన్లు మాత్రం పెద్దావిడకు సపోర్టుగా నిలుస్తున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం.

ఇంటి ముందు బైక్​ పార్క్​ చేస్తావా అంటూ యజమానురాలు కూరగాయాల కత్తితో బైక్​ సీటును కోసేసిన ఘటన పాతబస్తీ కామాటిపురా పురా పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త సి.సి కెమెరాలో నిక్షిప్తం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. వివరాలలోకి వెళితే పాతబస్తీ దూద్​బౌళి ప్రాంతంలో వర్షం కురుస్తుండడం…

తన ఇంటి ముందు విద్యుత్​ స్తంభం ఉన్న కారణంగా స్థానికుడు తన బైక్​ను పక్కింటి ముందు పార్క్​ చేసి లోనికి వెళ్లాడు. దీంతో నా ఇంటి ముందు బైక్​ పార్క్​ చేస్తావా ? అని ఆగ్రహించిన సదరు ఇంటి యజమానురాలు కత్తితో అతని బైక్​ సీటును కోసేసింది. ఈ ఘటన సి.సి కెమెరాలో నిక్షిప్తంగా కావడం … ప్రస్తుతం ఈ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కామాటి పురా పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్