Telangana: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో

టీపీసీసీ (TPCC) ముఖ్య నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా...

Telangana: రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ లీడర్ కుమార్తె మృతి.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో
Congress Leader Firoz Khan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 01, 2022 | 7:31 AM

టీపీసీసీ (TPCC) ముఖ్య నేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ శాతంరాయి వద్ద సోమవారం తెల్లవారుజామున ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన (Accident) జరిగింది. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమచారం అందుకున్న స్థానికులు గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. తానియా తండ్రి ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగంలో పాటు నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?