హైదరాబాద్‌ పాతబస్తీ స్మశానవాటికలో దొంగలు పడ్డారు.. ఏకంగా గుంతను తవ్వి శవాన్నే ఎత్తుకెళ్లారు..!

దొంగలు ఇళ్లల్లోనే కాదు స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం. అసలు విషయం వేరే ఉంది. వారం..

హైదరాబాద్‌ పాతబస్తీ స్మశానవాటికలో దొంగలు పడ్డారు.. ఏకంగా గుంతను తవ్వి శవాన్నే ఎత్తుకెళ్లారు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jul 10, 2021 | 7:05 AM

దొంగలు ఇళ్లల్లోనే కాదు స్మశాన వాటికల్లోనూ పడుతున్నారు. ఏంటి స్మశాన వాటికలో ఏం దొరుకుతుందని దొంగలు పడ్డారనేగా మీ అనుమానం. అసలు విషయం వేరే ఉంది. వారం రోజుల కిందట మృతి చెందిన ఓ చిన్నారి మృతదేహం మాయం కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని పాతబస్తీ పహాడీషరీఫ్‌ స్మశానవాటికలో చోటుచేసుకుంది. అసలు మృతదేహాన్ని ఎవరు తీసుకెళ్లారు.. ఎందుకు తీసుకెళ్లారనే విషయం మాత్రం అంతుచిక్కని మిస్టరీగా మారింది. అయితే పూడ్చి పెట్టిన చిన్నారి మృతదేహం మాయం కావడంపై చిన్నారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు మృతదేహం మాయం కావడంపై విచారణ చేపడుతున్నారు.

అయితే స్మశాన వాటికలోంచి చిన్నారి మృతదేహం మాయం కావడం గుర్తించిన కుటంబ సభ్యులు.. స్మశాన వాటికలోని చుట్టుపక్కల వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చిన్నారులను కిడ్నాప్‌ చేయడం చూశాం.. కానీ.. పూడ్చి పెట్టిన చిన్నారి శవాన్ని ఎత్తుకెళ్లడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తోంది. శవాన్ని ఎత్తుకెళ్లే అవసరం ఏముంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ కూాడా చదవండి

VIRAL VIDEO : హైదరాబాద్‌లో ఘరానా పిక్ పాకెటర్స్..! పర్సు ఎలా కొట్టేస్తున్నారో వీడియోలో చూడండి..

Hyderabad : టిమ్స్‌లో శవాల సొమ్ము కాజేస్తున్న దొంగలు..! ఎవరో కాదు ఆస్పత్రిలో పనిచేసేవారే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!