Hyderabad: వీటిని బొమ్మ చిలుకలు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌట్..

చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: వీటిని బొమ్మ చిలుకలు అనుకునేరు.. అసలు యవ్వారం తెలిస్తే ఫ్యూజులౌట్..
Alexandrine Parrot
Follow us

|

Updated on: Jan 18, 2023 | 8:49 PM

చూడచక్కగా ఉండి, ముచ్చట గొలిపే అరుదైన అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మకం కోసం తరలిస్తుండగా అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు పది రామచిలుకలను ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా.. విశ్వనీయ సమాచారం మేరకు అటవీ శాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ దాడి చేసి పట్టుకుంది. హైదరాబాద్ షాద్‌నగర్‌లో వీటిని కొని తరలిస్తుండగా ఆరామ్‌ఘర్ దగ్గర పట్టుకున్నారు. అహసుద్దీన్, సయాద్ బుర్హానుద్దీన్‌ల నుంచి 10 అరుదైన రామచిలుకలను అటవీశాఖ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వైల్డ్ లైఫ్ చట్టం1972 ప్రకారం ఈ రకమైన రామచిలుకలను వేటాడటం, వెంట ఉంచుకోవటం నేరమని పీసీసీఎఫ్ & హెచ్ఓఎఫ్ఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ హెచ్చరించారు.

విచారణలో తాము వీటిని 25 వేల రూపాయలకు అమ్మేందుకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఈరకమైన వ్యాపారం వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని, చట్ట ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష, ఐదు లక్షల రూపాయల జరిమానా విధించవచ్చని అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న చిలుకలను నెహ్రూ జూ పార్క్ కు తరలించి సంరక్షించాలని పీసీసీఎఫ్ ఆదేశించారు. చిలుకలను రక్షించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, హైదరాబాద్, యాంటీ పోచింగ్ స్క్వాడ్ సిబ్బంది, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శంషాబాద్, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

బంగారం కొంటున్నారా? పాన్‌, ఆధార్‌ ఇవ్వాల్సిందే.. ఈ నిబంధన ఎందుకు?

ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో క్లారిటీ వచ్చేసింది

ఇది సార్ పుష్పగాడి రేంజ్..!
ఇది సార్ పుష్పగాడి రేంజ్..!
సూపర్ స్టైలిష్ లుక్‌తో నయా బైక్ రిలీజ్ చేసిన టీవీఎస్

స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన "మేఘా"
స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన
ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.12 లక్షల వడ్డీ!

అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి నటి గుర్తుందా..!

జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ కూతురికి నామకరణం చేసిన మంచు లక్ష్మి

టీమిండియాకు అసలేమైంది.?12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఓటమికి కారణాలివే

బ్లాక్ ప్యానెల్ స్మార్ట్‌ఫోన్‌లు ఎందుకు వేడెక్కుతాయి? కారణాలు ఇవే

బంగారం ధర ఎంతుందో తెలుసా.? ఆగని పసిడి పరుగులు..

బ్యాడ్ న్యూస్.! టార్జాన్‌ ఇక లేరు.! కూతురు ఎమోషనల్ వీడియో..

రాజకీయా రంగప్రవేశంపై సుప్రీమ్ హీరో సాయి తేజు షాకింగ్ కామెంట్స్.!

మోక్షు సినిమా కోసం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు.! వీడియో..

ఇప్పుడే రిలీజ్.. జానీ మాస్టర్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్ప2 మేకర్

బావమర్ది మాస్ డైలాగ్.. బావ మాస్ ఆన్సర్.. అట్లుంటది ఇద్దరితోని.!

సైలెంట్‌గా ఓటీటీ లోకి వచ్చేసిన స్వాగ్ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సంపాదించింది అంతా పోగొట్టుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న కమెడియన్

ఆ కేసు నుంచి అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ | వార్ 2 నుంచి NTR ఫోటో

వేలకోట్ల టార్గెట్ తో రేస్ లో ఉన్న దర్శకులు వీళ్ళే! మెయిన్ రాజమౌళి