AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు సెలవులు..? ఎప్పుడెప్పుడంటే.!

తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. వచ్చే మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 21 శుక్రవారం జుమాతుల్ విదా నేపధ్యంలో..

Telangana: విద్యార్ధులకు గుడ్ న్యూస్.. మూడు రోజులు సెలవులు..? ఎప్పుడెప్పుడంటే.!
Students
Ravi Kiran
|

Updated on: Apr 20, 2023 | 9:25 PM

Share

తెలంగాణ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. వచ్చే మూడు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 21 శుక్రవారం జుమాతుల్ విదా నేపధ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఆప్షనల్ సెలవును ప్రకటించింది. ఇక హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో రేపు విద్యాసంస్థలకు హాలీడే. జిల్లాల విషయానికొస్తే.. అక్కడి పరిస్థితుల బట్టి.. అధికారులు ఈ సెలవును ఇస్తారు.

అటు ప్రభుత్వం ఏప్రిల్ 22, 23 ఈద్-ఉల్-ఫితర్(రంజాన్), రంజాన్ ఫాలోయింగ్ డే గానూ అఫీషియల్ సెలవులను ప్రకటించింది. ఒకవేళ నెలవంక రేపు సాయంత్రం కనిపిస్తే.. ఎల్లుండి అనగా శనివారం నాడు రంజాన్ జరుపుకుంటారు. అలా కాదు శనివారం సాయంత్రం నెలవంక కనిపిస్తే.. ఆదివారం రంజాన్ జరుపుకుంటారు.

కాగా, 1-9 తరగతుల విద్యార్ధులకు ఏప్రిల్ 20తో పరీక్షలు ముగియనున్నాయి. ఆ తర్వాత పరీక్షా ఫలితాల వెల్లడి 21న, ఏప్రిల్ 24న పేరెంట్స్ మీటింగ్స్ ఉంటాయి. ఇక ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈసారి 48 రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. కాగా, 2023-24 విద్యా సంవత్సరం తిరిగి జూన్ 12 నుంచి మొదలు కానుంది.

ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!