AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South central railway: పండక్కి ఊరెళుతున్నారా..? మీ కోసమే ఈ స్పెషల్‌ ట్రైన్స్‌.. పూర్తి వివరాలు.

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. వింటర్‌ సీజన్‌, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే..

South central railway: పండక్కి ఊరెళుతున్నారా..? మీ కోసమే ఈ స్పెషల్‌ ట్రైన్స్‌.. పూర్తి వివరాలు.
Summer Special Trains
Narender Vaitla
|

Updated on: Dec 23, 2022 | 6:57 PM

Share

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. వింటర్‌ సీజన్‌, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడపుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ విషయమై దక్షిణ మధ్య రైల్వే అధికారులు పూర్తి వివరాలను విడుదల చేశారు. ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

* ట్రైన్‌ నెంబర్‌ 07176 హైదరాబాద్‌ నుంచి కొట్టయ్యం వెళ్లే రైలు 29-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07177 కొట్టయ్యం నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలు 31-12-2022 తేదీన బయలుదేరుతుంది.

ఇవి కూడా చదవండి

* ట్రైన్‌ నెంబర్‌ 07178 నర్సాపూర్ నుంచి కన్నూర్‌ వెళ్లే రైలు 27-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07179 కన్నూర్‌ నుంచి నర్సాపూర్ వెళ్లే రైలు 28-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07180 సికింద్రాబాద్‌ నుంచి కొల్లామ్‌ వెళ్లే రైలు 28-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07181 కొల్లామ్‌ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు 29-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07182 నర్సాపూర్ నుంచి కన్నూర్‌ వెళ్లే రైలు 21-12-2022 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07183 కన్నూర్‌ నుంచి నర్సాపూర్‌ వెళ్లే రైలు 01-01-2023 తేదీన బయలుదేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07413 తిరుపతి నుంచి జాన్లా వెళ్లే రైలు 08-01-2023 నుంచి 05-02-2023 బయలు దేరుతుంది.

* ట్రైన్‌ నెంబర్‌ 07265 హైదరాబాద్‌ నుంచి యశ్వంత్‌పూర్‌ వెళ్లే రైలు 03-01-2023 తేదీ నుంచి 17-01-2023 తేదీల్లో బయలు దేరుతంది. వీటితో పాటు రద్దీ దృష్ట్యా మరికొన్ని ప్రతయేక రైళ్లను నడిపించనుంది.

Special Trains

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్.. ఆహాలో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షో
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
కామాఖ్య దేవి ఆలయం తెరుచుకుంది.. అంబుబాచి జాతర తర్వాత మాత్రమే..
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
నెలకు కేవలం రూ.55 జమ చేస్తే చాలు.. ప్రతి నెల రూ.3,000 పెన్షన్‌..!
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఆ జిల్లాకు త్వరలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్?
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఐర్లాండ్‌ భారీ స్కోర్‌.. భారత్‌ టార్గెట్ 183 పరుగులు
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
ఓటీటీలో 20 వారాలుగా టాప్ ట్రెండింగ్‌లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
తిరుమలలో ఏడాదికోసారి మాత్రమే జరిగే మహోత్సవం.. జ్యేష్ఠాభిషేకం..
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
ఎలాన్ మస్క్ తర్వాత అతడే.. నెలకు రూ.645 కోట్ల జీతం
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే